అన్వేషించండి

Jana Nayagan : విజయ్ జన నాయగన్ రిలీజ్ డేట్ - ప్రొడ్యూసర్ రియాక్షన్

Jana Nayagan Release Date : దళపతి విజయ్ జన నాయగన్ రిలీజ్‌పై ప్రొడ్యూసర్ వెంకట్ కె నారాయణ రియాక్ట్ అయ్యారు. త్వరలోనే సమస్య పరిష్కరించి మూవీ రిలీజ్ చేస్తామన్నారు.

Thalapathy Vijay's Jana Nayagan Release Update : జన నాయగన్... కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్ లాస్ట్ మూవీ. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన మూవీ సెన్సార్ క్లియరెన్స్ కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తమిళనాడు సీఎంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ మూవీ రిలీజ్ అవుతుందని అంతా భావించారు. అయితే, ఇంకా రిలీజ్ డేట్‌పై ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. తాజాగా దీనిపై నిర్మాత వెంకట్ కె నారాయణ రియాక్ట్ అయ్యారు.

రిలీజ్ ఎప్పుడంటే?

సెన్సార్ రివ్యూ కమిటీ ఈ మూవీని చూసి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండగా ఆ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు వెంకట్ కె నారాయణ. 'ఇది జన నాయగన్ మూవీ గురించి మాట్లాడే  ప్లేస్ కాదు. నేను ఆలయానికి వచ్చా. మేము సెన్సార్ సర్టిఫికెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. వారు త్వరలోనే ఇస్తారనే నమ్మకం మాకుంది. త్వరలోనే సమస్య పరిష్కరించి మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. సర్టిఫికెట్ అందిన వెంటనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం.' అని చెప్పారు.

Also Read : అమ్మాయిల తల నరికి బలిచ్చే సైకో కిల్లర్ - గుండె ధైర్యం ఉంటేనే ఈ మూవీ చూడండి

వరుస షాక్స్

ఓ వైపు సెన్సార్ వివాదం కంటిన్యూ అవుతుండగానే మరోవైపు ఆన్ లైన్‌లో మూవీ HD ప్రింట్ లీక్ కావడం ఆందోళన కలిగించింది. తమిళనాడు ఎన్నికలకు ముందు లోకల్ ఛానల్‌లోనూ మూవీని కొందరు టెలికాస్ట్ చేశారు. పైరసీపై చిత్ర నిర్మాణ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో పైరసీకి కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో సినిమా లీక్ కావడంపై అటు టాలీవుడ్ పెద్దల నుంచి కోలీవుడ్ పెద్దల వరకూ అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచీ యంగ్ హీరోస్ వరకూ అందరూ మేకర్స్‌కు అండగా నిలిచారు. పైరసీ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ఫలితాల తర్వాత సినిమా రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అంతా భావించారు. అయితే, ఇంకా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. దళపతి విజయ్ లాస్ట్ మూవీ కావడంతో భారీ హైప్ నెలకొంది. 

Also Read : ఓటీటీలోకి లెజెండ్ శరవణన్ లీడర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా... విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. అలాగే, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి, బాబీ డియోల్, గౌతమ్ మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ మూవీని నిర్మించారు. రీసెంట్‌గా కోలీవుడ్ సూర్య హీరోగా నటించిన కరుప్పు రిలీజై సంచలన విజయం సాధించింది. ఒకవేళ జన నాయగన్ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తే... సీఎంగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రిలీజయ్యే రెండో మూవీ ఇదే కానుంది.

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Irumudi Twitter Review - 'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
'ఇరుముడి' ట్విట్టర్ రివ్యూ: రవితేజపై రెస్పెక్ట్ పెరుగుతుందా? అమెరికా ప్రీమియర్స్ రిపోర్ట్, సోషల్ మీడియా టాకేంటి?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
Advertisement

వీడియోలు

JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget