అన్వేషించండి

OTT Movies : 'అన్ స్టాపబుల్' నుంచి 'సత్యం సుందరం' వరకు.. ఈ వారం ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు.. ఆ 5 మాత్రమే స్పెషల్ 

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్ వచ్చేసింది. మరి ఏ ఓటీటీలో, ఎప్పుడు, ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందో చూసేద్దాం పదండి.

ఓటిటిలో ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు రిలీజై మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్స్ తాము స్ట్రీమింగ్ చేయబోయే కొత్త సినిమాల లిస్ట్ ను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. అలా ఈ వారం ఏకంగా 24 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్టోబర్ 21 నుంచి మొదలు పెడితే అక్టోబర్ 27 వరకు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఏ ఓటిటిలో ఏ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి. 

ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో 5 మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్ లు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన 'దో పత్తి' సినిమా డైరెక్ట్ గా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ 'సత్యం సుందరం', తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ 'కడైసి ఉలగ పోర్', హాలీవుడ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ప్యూరియోసా : ఏ మాడ్ మాక్స్ సాగా' ఈ లిస్టులో ఉన్నాయి. ఇక ఈ నాలుగు సినిమాలతో పాటు మైథాలజికల్ 'ఐంధమ్ వేదమ్' అనే బైలింగ్వల్ వెబ్ సిరీస్.  'ది లెజెండ్ ఆఫ్ హనుమాన్' అనే తెలుగు డబ్బింగ్ సిరీస్ ఈ వీక్ స్పెషల్ గా నిలవబోతున్నాయి. వీటన్నింటికంటే క్రేజియెస్ట్ షో 'అన్ స్టాటబుల్ సీజన్ 4' కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ షోకి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొత్తంగా 24 సినిమాలు సిరీస్ రెడీ అవుతున్నప్పటికీ, ఇందులో నాలుగు సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు, ఒక టాక్ షో మాత్రమే ఈ వారం ఇంట్రెస్టింగ్ వాచ్ లిస్ట్ లో ఉండబోతున్నాయి.

ఆహా 
అక్టోబర్ 25 - అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో)

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 
అక్టోబర్ 25 - ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)

జీ5 
అక్టోబర్ 25 - ఐంధమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ తమిళ వెబ్ సిరీస్) 
అక్టోబర్ 25 - ఆయ్ జిందగీ (హిందీ చిత్రం) 

యాపిల్ ప్లస్ టీవీ
అక్టోబర్ 25 - బిఫోర్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ

బుక్ మై షో
అక్టోబర్ 25 - ది ఎక్స్‌టార్షన్ (స్పానిష్ చిత్రం) 

అమెజాన్ ప్రైమ్ వీడియో 
అక్టోబర్ 25 - నౌటిలస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
అక్టోబర్ 25 - లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ వెబ్ సిరీస్)
అక్టోబర్ 25 - కడైసి ఉలగ పోర్ (తమిళ చిత్రం)
అక్టోబర్ 25 - జ్విగటో (హిందీ చిత్రం)

నెట్‌ఫ్లిక్స్
అక్టోబర్ 22 -  హసన్ మిన్హా (ఇంగ్లీష్ చిత్రం)
అక్టోబర్ 23 - ఫ్యామిలీ ప్యాక్ (ఇంగ్లీష్ సినిమా)
అక్టోబర్ 23 - ది కమ్ బ్యాక్ (ఇంగ్లీష్ మూవీ)
అక్టోబర్ 24 - టెర్రిటరీ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
అక్టోబర్ 24 - ది 90స్ షో పార్ట్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
అక్టోబర్ 24 - బ్యూటి ఇన్ బ్లాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్)
అక్టోబర్ 25 - సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ తమిళ చిత్రం)
అక్టోబర్ 25 - డోంట్ మూవీ (ఇంగ్లీష్ సినిమా)
అక్టోబర్ 25 - హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్)
అక్టోబర్ 25 - దో పత్తి (హిందీ చిత్రం)-
అక్టోబర్ 25 - ది లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ వెబ్ సిరీస్)

జియో సినిమా 
అక్టోబర్ 21 - ది బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ చిత్రం)
అక్టోబర్ 23 - ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా)
అక్టోబర్ 25 - ది మిరండా బ్రదర్స్ (హిందీ మూవీ)

Read Also : Prabhas Birthday: టోక్యోలో ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ జోష్, 3 రోజుల ముందే రెబల్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Embed widget