తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది.
abp live

తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది.

Published by: ABP Desam
Image Source: @KvnProductions X/Twitter
‘దళపతి69’ అనే ఫార్మల్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించారు.
abp live

‘దళపతి69’ అనే ఫార్మల్ టైటిల్‌తో ఈ సినిమాను ప్రారంభించారు.

Published by: ABP Desam
Image Source: @KvnProductions X/Twitter
ప్రముఖ తమిళ డైరెక్టర్ హెచ్.వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
abp live

ప్రముఖ తమిళ డైరెక్టర్ హెచ్.వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Published by: ABP Desam
Image Source: @KvnProductions X/Twitter
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
abp live

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Published by: ABP Desam
Image Source: @KvnProductions X/Twitter
abp live

యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఇందులో విలన్ పాత్రలో కనిపించనున్నారు.

Published by: ABP Desam
Image Source: @KvnProductions X/Twitter
abp live

మలయాళ సెన్సేషన్ మమితా బైజు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Published by: ABP Desam
Image Source: @KvnProductions X/Twitter
abp live

సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Published by: ABP Desam
Image Source: @KvnProductions X/Twitter
abp live

ఈ సినిమాలో ప్రియమణి కూడా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

Published by: ABP Desam
Image Source: @KvnProductions X/Twitter
abp live

వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు.

Published by: ABP Desam
Image Source: @KvnProductions X/Twitter
abp live

బాలకృష్ణ సినిమా ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.

Published by: ABP Desam
Image Source: @KvnProductions X/Twitter