Image Source: @shrumarathe Instagram

‘దేవర’ సినిమాలో మరాఠీ నటి శ్రుతి మరాఠే కీలక పాత్రలో నటించారు.

Image Source: @shrumarathe Instagram

‘దేవర’ భార్య పాత్రలో శ్రుతి మరాఠే కనిపించారు.

Image Source: @shrumarathe Instagram

‘దేవర’ సెట్స్‌పై తను తీసుకున్న ఫొటోలను శ్రుతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: @shrumarathe Instagram

వర పాత్ర, తన చెల్లి పాత్ర పోషించిన చైల్డ్ ఆర్టిస్టులతో శ్రుతి మరాఠే ఫొటోలు దిగారు.

Image Source: @shrumarathe Instagram

అలాగే తనతో పాటు కీలక పాత్రలు పోషించిన ఇతర ఆర్టిస్టులతో దిగిన ఫొటోలు కూడా శ్రుతి షేర్ చేశారు.

Image Source: @shrumarathe Instagram

‘దేవర’ బాక్సాఫీస్ వద్ద నాన్‌స్టాప్‌గా దూసుకుపోతుంది.

Image Source: @shrumarathe Instagram

ఇప్పటివరకు ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Image Source: @shrumarathe Instagram

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీని ‘దేవర’ సృష్టిస్తుంది.

Image Source: @shrumarathe Instagram

కేవలం మొదటి ఐదు రోజుల్లోనే రూ.110 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది.

Image Source: @shrumarathe Instagram

ప్రపంచవ్యాప్తంగా ‘దేవర’ ఫస్ట్ పార్ట్ నేడు బ్రేక్ ఈవెన్ కానుంది.