అన్వేషించండి

OTT Bold Movie: ఓటీటీలో బోల్డ్ మూవీకి బీభత్సమైన రెస్పాన్స్ - 50 రోజుల్లో 70 మిలియన్ వ్యూస్

HoneyMoon Express OTT Release: హెబ్బా పటేల్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించిన బోల్డ్ సినిమా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. ఇప్పుడీ సినిమా ఓటీటీలో దుమ్ము రేపుతోంది.

బోల్డ్ కంటెంట్ సినిమాలకు ఓటీటీలో విపరీతమైన ఆదరణ ఉంటుందని మరోసారి ప్రూవ్ అయ్యింది. అందుకు ఇదొక ఉదాహరణ.‌ సూపర్ స్టార్ కాస్ట్ లేదు. కానీ, ప్రేక్షకులకు తెలిసిన హీరో హీరోయిన్లు ఉన్నారు.‌ మంచి మసాలా సీన్లు, రొమాంటిక్ సన్నివేశాలతో కూడిన మెసేజ్ ఉండడంతో 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సినిమా ఓటీటీ వేదికల్లో దుమ్ము దులుపుతోంది. 

50 రోజుల్లో 70 మిలియన్ వ్యూస్!
'30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు చైతన్య రావు.‌ 'కుమారి 21ఎఫ్' సినిమా నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు యూత్ ఆడియన్స్, రెగ్యులర్ సినిమా ప్రేక్షకులలో ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ హెబ్బా పటేల్. వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. 

జూన్ 21న 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఆ తర్వాత రెండు నెలలకు ఆగస్టు 27న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రైమ్ వీడియోలో ఈ సినిమా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉంది.

బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' ఓటీటీలో విడుదల చేశారు. ఫస్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన స్పందన చూసి ఆ తర్వాత ఆహా ఓటీటీలో  కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఆ ఓటీటీ వేదికలో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఓటీటీ వేదికల్లో విడుదలైన 50 రోజులలో 70 మిలియన్ వ్యూస్ అందుకుంది.‌ థియేటర్లలో కంటే ఓటీటీల్లో ఈ సినిమాకు భారీ స్పందన వచ్చింది.

Also Read: ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?


'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' కథ ఏమిటి?
'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' చిత్రానికి బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. ఆయన పాటలకు మంచి స్పందన లభించింది. బాల రాజశేఖరుని, కేకేఆర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సుహాసిని, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు.

ప్రేమ, పెళ్లి నేపథ్యంలో 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' సినిమా తెరకెక్కింది. ఓ కొత్త జంట కాపురంలో కలహాలు వస్తాయి. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక రిసార్ట్ కు వెళతారు. అక్కడ ఒకరి మనసులో భావాలను మరొకరు ఎలా తెలుసుకున్నారు? ఇద్దరు తమ తమ ఆలోచనలు ఎలా పంచుకున్నారు? మనస్పర్థలు తొలగించుకుని మళ్ళీ ప్రేమగా తిరిగి ఇంటికి ఎలా వచ్చారు? అనేది సినిమా. ప్రస్తుత తరుణంలో, ఈ కాలం జంటల మధ్య విడాకులు ఎక్కువ అవుతున్న తరుణంలో ఈ తరహా సినిమా సందేశం ఇస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కొంతమందికి ఆ సందేశం నచ్చితే... మరి కొంతమందికి సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు నచ్చుతున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తూ ఉండడంతో ట్రెండ్ అవుతోందీ సినిమా.

Also Readథియేటర్లు ఖాళీ, అలియా టికెట్స్ కొని ఫేక్ కలెక్షన్స్ చెబుతోంది - 'జిగ్రా' బాగోతం బట్టబయలు చేసిన నిర్మాత భార్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Viral Video: 'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
'డెస్క్ టాప్ దోశ' తింటారా? - ఆనంద్ మహీంద్రా మనసు మెచ్చిన మెషీన్, వైరల్ వీడియో
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Pamban Rail Bridge: దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జి - కళ్లు చెదిరే టెక్నాలజీతో 'పాంబన్' వంతెన, ప్రత్యేకతలివే!
Embed widget