అన్వేషించండి

Nunakkhuzhi OTT Release: ఓటీటీలోకి మ‌ల‌యాళం కామెడీ సినిమా 'నూనక్కళి'... స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్క‌డంటే?

Nunakuzhi OTT Platform: మ‌ల‌యాళంలో రిలీజైన కామెడీ డ్రామా 'నూనక్కళి' ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ప్ర‌ముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ కానుంది. అస‌లు క‌థేంటి? ఆ వివ‌రాల‌న్నీ చూద్దాం.

Malayalam Super Comedy Drama Nunakuzhi Releasing In Ott In Three Languages: ఓటీటీ పుణ్య‌మా అని మంచి మంచి సినిమాలు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి వ‌చ్చేస్తున్నాయి. ఇప్ప‌టికే వేరే భాష‌ల్లో రిలీజైన సినిమాలు ఓటీటీ ద్వారా అంద‌రినీ అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రో మ‌ల‌యాళం కామెడీ సినిమా ఓటీటీ ద్వారా సినిమా ల‌వ‌ర్స్ కి అందుబాటులోకి రానుంది. బేసిల్ జోస‌ఫ్, గ్రేస్ ఆంటోని క‌లిసి న‌టించిన క్రైమ్ కామెడీ సినిమా 'నూనక్కళి'. మ‌ల‌యాళంలో రిలీజైన ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మ‌రి ఎప్పుడు? ఎక్క‌డ స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా వివ‌రాలేంటి? ఒక‌సారి చూద్దాం. 

స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 

క్రైమ్ కామెడీగా తెర‌కెక్కింది 'నూనక్కళి' సినిమా. మ‌ల‌యాళంలో రిలీజైన ఈ సినిమాను ఓటీటీలో మూడు భాష‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో సినిమా అందుబాటులోకి రానుంది. సెప్టెంబ‌ర్ 13న సినిమా స్ట్రీమింగ్ కానుంది. జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫాంలో ఈ సినిమా ప్రేక్ష‌కులకు అందుబాటులోకి వ‌స్తుంది. ఈ విష‌యాన్ని జీ5 ఓటీటీ సోష‌ల్ మీడియా ద్వారా  ప్ర‌క‌టించింది.  

సూప‌ర్ హిట్... 

బసిల్ జోస‌ఫ్, గ్రేస్ ఆంటోని క‌లిసి న‌టించిన 'నూనక్కళి' మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయ్యింది. ఆగ‌స్టు 15న ఈసినిమా థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను తెగ ఆక‌ట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్లు కూడా బాగానే వ‌చ్చాయి. దీంతో సినిమా చూసేందుకు సినిమా ల‌వ‌ర్స్ ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. కాగా... ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు మేక‌ర్స్. సెప్టెంబ‌ర్ 13న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

క‌థ ఏమిటంటే? 

ఒక సంప‌న్న వ్యాపార‌వేత్త త‌ను ఆడిన కొన్ని అబ‌ద్ధాల కార‌ణంగా అన‌వ‌స‌ర‌మైన ఇబ్బందులు కొనితెచ్చుకుంటాడు. వాటిని క‌ప్పి పుచ్చుకునేందుకు ఇంకొన్ని అబ‌ద్ధాలు ఆడ‌తాడు. అలా త‌ను ట్రాపింగ్, ఇన్ క‌మ్ ట్యాక్స్, మ‌ర్డ‌ర్ అటెంప్ట్ లాంటి కేసుల్లో ఇరుక్కుంటాడు. త‌న ల్యాప్ టాప్ పోగొట్టుకుంటాడు. త‌న పేరును తొల‌గించుకునేందుకు ఒక ఇన్ క‌మ్ ట్యాక్స్ ఆఫీస‌ర్ తో క‌లిసి రిక‌వ‌రీ చేయిస్తాడు. అలా త‌న‌కై తాను కొన్ని కేసుల్లో ఇరుక్కోవ‌డం ఈ సినిమా. వాటి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు అనేది సినిమాలో చూడాల్సింది. 

ఎవ‌రెవ‌రు న‌టించారు? 

'నూనక్కళి' సినిమాకు జీతూ జోసెఫ్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు. బసిల్ జోస‌ఫ్, గ్రేస్ ఆంటోని, నిఖిల‌, సిద్దిఖీ, స్వాసిక విజ‌య్, శ్యామ్ మోహ‌న్, అజ్జు, బైజు సంతోష్, సైజు కురూప్, మ‌నోజ్ కె. జ‌య‌న్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా కామెడీ జోన‌ర్ లో రావ‌డం, టీజ‌ర్, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంతో సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. సినిమా రిలీజైన 20 రోజుల్లోనే దాదాపు రూ. 12 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్లు మేక‌ర్స్ చెప్పారు. ఈ సినిమా ఓటీటీ ల‌వ‌ర్స్ ని కూడా క‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుంది అని ధీమా వ్య‌క్తం చేశారు మేక‌ర్స్.  

Also Read: ‘గోట్‘ ఓటీటీ రిలీజ్... మూడు గంటలు కాదు, అంతకు మించి - రన్‌ టైమ్ పెంచుతున్న వెంకట్ ప్రభు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget