By: ABP Desam | Updated at : 17 May 2022 08:51 PM (IST)
Son of India
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ ఎట్టకేలకు ఓటీటీలో విడుదలైంది. శ్రీకాంత్, మీనా, ప్రజ్ఞా జైస్వాల్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, థియేటర్‌లలో ప్రేక్షకాధరణకు నోచుకోలేదు. ఫ్లాప్ టాక్ రావడంతో ఓటీటీలో విడుదల కూడా అనుమానమేనని సందేహాలు నెలకొన్నాయి. మీమ్ మేకర్స్ కూడా ఈ సినిమాను ట్రోల్ చేశారు.
ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్’ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసింది. మే 17 నుంచి ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చింది. మంచు విష్ణు నిర్మించిన ఈ చిత్రానికి ఇళయ రాజ సంగీతం అందించారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించగా, మోహన్ బాబు స్క్రీన్‌ప్లే అందించారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే చూసేయండి.
Also Watch: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
Also Read: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ
Tollywood: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించబోయే సినిమాలివే!
Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత
Anya’s Tutorial Web Series Review - 'అన్యాస్ ట్యుటోరియల్' రివ్యూ: రెజీనా, నివేదితా సతీష్ భయపెట్టారా? లేదా?
Major Movie OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Virata Pravam OTT Release Date: నెట్ ఫ్లిక్స్ లో 'విరాటపర్వం' - రిలీజ్ ఎప్పుడంటే?
Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భారత ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
Hyderabad Traffic News: నేడు రూట్స్‌లో వెళ్తే ఇరుక్కున్నట్లే! వేరే మార్గాలు చూసుకోవాలన్న పోలీసులు
Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!