అన్వేషించండి

Dude OTT: ఆ ఓటీటీలోకి వస్తున్నా 'డ్యూడ్' - జస్ట్ వెయిట్ చెయ్యండి అంతే...

Dude OTT Platform: తమిళ స్టార్ ప్రదీప్ రంగనాథన్ రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'డ్యూడ్' హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సొంతం చేసుకుంది.

Pradeep Ranganathan's Dude Movie OTT Platform Locked: 'లవ్ టుడే', 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీస్ తర్వాత కోలీవుడ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'డ్యూడ్'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇండియావ్యాప్తంగా ఫస్ట్ డే రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా... తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీపై ఆసక్తి నెలకొంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. దాదాపు రూ.25 కోట్లకు ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తైన 4 నుంచి 6 వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో స్ట్రీమింగ్ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శాటిలైట్ రైట్స్ 'Zee' సంస్థ సొంతం చేసుకోగా... 'జీ తెలుగు'లో ప్రీమియర్ కానుంది.

Also Read: ఇట్స్ అఫీషియల్... పవన్ 'OG' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?

మూవీలో ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించగా ఆయనకు ఇదే ఫస్ట్ మూవీ. సీనియర్ నటుడు శరత్ కుమార్, రోహిణి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మించగా... సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు.

స్టోరీ ఏంటంటే?

రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె కుందన (మమితా బైజు). చిన్నప్పటి నుంచి ఆమెకు తన మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్) అంటే ప్రేమ. గగన్‌కు మాత్రం ఆమె అంటే ఇష్టం ఉండదు. స్కూల్లో ఓ అమ్మాయిని, కాలేజీలో మరో అమ్మాయిని ప్రేమించి విఫలమవుతాడు. ఇలా వరుస బ్రేకప్స్ అయిన తర్వాత గగన్‌ను... కుందన పెళ్లి చేసుకోవాలని కోరగా రిజెక్ట్ చేస్తాడు. దీంతో డిప్రెషన్ నుంచి బయటపడేందుకు బెంగుళూరు వెళ్లిపోతుంది కుందన.

అయితే, ఎప్పుడూ తన పక్కనే ఉండే అమ్మాయి దూరం కావడంతో గగన్‌కు కుందన విలువ తెలుస్తుంది. తనలో ఆమెపై ప్రేమ బయటకు వచ్చే నేరుగా తన మామయ్య దగ్గరకు వెళ్లి కుందనతో తన పెళ్లి చేయాలని అడుగుతాడు. దీనికి ఆదికేశవులు సంతోషంగా అంగీకరిస్తాడు. అయితే, ఇదే టైంలో కుందన మరో వ్యక్తిని ఇష్టపడిందని గగన్‌కు తెలుస్తుంది. అసలు వీరిద్దరి పెళ్లికి వచ్చిన ఇబ్బందేంటి? మరదలి లవ్ స్టోరీ తెలిసిన బావ ఏం చేశాడు? వీరి లవ్ స్టోరీ పెళ్లి పీటలెక్కిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget