అన్వేషించండి

Dhanush Kara OTT : ఓటీటీలోకి వచ్చేసిన ధనుష కర - ఒకే రోజు 4 సినిమాలు... ఈ మూవీస్ డోంట్ మిస్

Kara OTT : గురువారం ఓటీటీలో 4 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో రెండు మూవీస్ వెరీ స్పెషల్. ధనుష్ కర మూవీతో పాటు లెజెండ్ శవరణన్ లీడర్ మూవీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Dhanush's Kara OTT Streaming : కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ రూరల్ డ్రామా 'కర' ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో కర అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ మూవీ... ధనుష్ సరసన మమితా బైజు హీరోయిన్‌గా నటించారు. అలాగే, కేఎస్ రవికుమార్, జయరాం, కరుణాస్, సూరజ్ వెంజరమూడు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. 

స్టోరీ ఏంటంటే?

కర స్వామి ఓ దొంగ. తాను అడిగితే డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రి కోదండం (కేఎస్ రవికుమార్) దగ్గర దొంగలిస్తాడు. అలా దొంగగా మారతాడు. అవి మానేసి తాను ప్రేమించిన అమ్మాయి మల్లి (మమితా బైజు) కోసం నేర జీవితాన్ని వదిలి కష్టపడి బతకాలని నిర్ణయించుకుంటాడు. హోటల్ పెట్టుకోవాలని లోన్ కోసం ప్రయత్నిస్తే అది సాధ్యం కాదు. పొలం కాగితాల కోసం తండ్రి దగ్గరకు వెళ్తాడు. అనుకోని కారణాలతో తండ్రి కోల్పోతాడు. ఈ పరిణామాలతో మళ్లీ దొంగగా మారతాడు.

స్థానికంగా ఉన్న ముత్తు సెల్వన్ (జయరాం)కు చెందిన యూనియన్ బ్యాంకుల్ని దోచుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బ్యాంకు మేనేజర్ ముత్తు సెల్వన్ కరకు చేసిన అన్యాయం ఏంటి? అసలు కర తండ్రికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? కరను పట్టుకునేందుకు డీఎస్పీ భరతన్ (సూరజ్ వెంజరమూడు) ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

Also Read : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళి - కింద పడ్డ ఫ్యాన్‌‌కు హీరో చేయూత

శరవణన్ లీడర్ 

ఫేమస్ బిజినెస్ మ్యాన్, లెజెండ్ శరవణన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ లీడర్. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. గురువారం అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. శరవణన్‌తో పాటు పాయల్ రాజ్ పుత్, శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, వీటీవీ గణేష్, అమృత అయ్యర్, ఐశ్వర్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. శరవణన్ స్పోర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో మూవీ నిర్మించారు.

Also Read : రామ్ చరణ్ ప్లేసులో నిలబడే దమ్ము ఎవరికీ లేదు - ట్రోల్స్‌పై జగపతి బాబు రియాక్షన్

ఈ మూవీస్‌తో పాటే ది లాస్ట్ వి కింగ్ (అమెజాన్ ప్రైమ్ వీడియో), బ్రదర్స్ అండ్ సిస్టర్స్ (జియో హాట్ స్టార్), కజిన్స్ అండ్ కల్యాణమ్స్ (జియో హాట్ స్టార్), ఫేసెస్ (సన్ నెక్స్ట్) సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget