అన్వేషించండి

Chef Mantra Promo: ఇది కిచెన్ షోనా? బెడ్రూమ్ షోనా?- మరీ ఇంత డబుల్ మీనింగ్ ప్రశ్నలా?

ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ‘చెఫ్ మంత్ర’ మరో లేటెస్ట్ ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ షోలో నవదీప్, తేజస్విని పాల్గొని సందడి చేశారు.

Chef Mantra Episode 3 Promo: మెగా డాటర్ నిహారిక హోస్టుగా చేస్తున్న ‘ఆహా’ కిచెన్ షో ‘చెఫ్ మంత్ర’. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ప్రస్తుతం మూడో సీజన్ రన్ అవుతోంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ షో మూడో ఎపిసోడ్ కు నటుడు నవదీప్, నటి తేజస్విని గెస్టులుగా వచ్చారు. వీరిద్దరు తమ అల్లరితో షోలో ఫుల్ సందడి చేశారు.

కవితతో షో ప్రారంభించిన నిహారిక!

“ఫస్ట్ అయితే వస్తుంది సాలరీ, ఎవడ్రా ఆపేది మా తేజు అల్లరి.. సినిమాల్లో వేస్తారు బీప్, అంతకన్నా బ్యాడ్ బాయ్ మా నవదీపు” అంటూ నిహారిక ఎపిసోడ్ మొదలు పెడుతుంది. ఏదో కవిత్వం చెప్తాను అన్నావ్ అంటాడు నవదీప్. అది ఇవే అని నిహారిక చెప్పడంతో.. ఓహో ఇదేనా అంటాడు. దీంతో షోలో అందరూ నవ్వుతారు. ఆ తర్వాత షోలో అడిగిన డబుల్ మీనింగ్ ప్రశ్నలు ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. మరీ ఇంత దారుణంగా అగుడుతారా? అనేలా ఉన్నాయి. ఎవరితో మీకు డ్యాష్ చేయడం ఇష్టం? అని నవదీప్ అనడంతో తేజు నవ్వుతుంది. మీ డ్యాష్ ని ఎప్పుడైనా ఫోటో తీసి ఎవరికైనా పంపించారా? అని తేజస్వి అడుగుతుంది. వాళ్లే తీసుకుని వాళ్లే పంపించుకుంటే? అని నవదీప్ అనడంతో అందరూ నవ్వుతారు. ఎవరో ఈ రైటర్ బాగా కామాంధుడిలా ఉన్నాడు అంటాడు నవదీప్. ఎవరండీ ఇది కిచన్ షో అన్నది.. ఇది బెడ్రూం షోలా ఉంది అంటుంది తేజస్వి.

నవదీప్ ఆకులు, తేజస్వి అరటి పండు!

ఇక బెడ్రూంలో ఉండే ఐటెమ్స్ ఏంటి? అని నిహారిక అడుగుతుంది. సబ్బు అని చెప్తాడు నవదీప్. బెడ్ రూమ్ లో సబ్బు ఎందుకు ఉంటుంది? అని అడుగుతుంది తేజస్వి. నా బెడ్ రూమ్ లో ఏం ఉన్నాయో నీకెందుకు అంటాడు నవదీప్. ఆ తర్వాత ఓ ఆకును పట్టుకుని అదేంటో చెప్పాలని అడుగుతారు. ఆకు పట్టుకుని ఏ ఆకో చెప్పే మగాడు ఎవడైనా ఒకడు ఉన్నాడా? అంటాడు నవదీప్. ఆ తర్వాత తేజస్వి  తొక్క తీసిన అరటి పండును పట్టుకుని చాక్లెట్ క్లే అని చెప్తుంది. కాస్త నొక్కి చూడమని చెప్పడంతో అరటి పండు అని చెప్తుంది. ఆ తర్వాత ఓ చేతిలో కర్భూజ పండు, మరో చేతిలో బెలూన్ పెట్టి ఫన్నీ గేమ్ ఆడిస్తారు. అటు ఓ చిన్న డబ్బా ఓపెన్ చేయగానే దానిలో నుంచి పెద్ద పాములాంటి బొమ్మ బయటకు వస్తుంది. వెంటనే తేజు, నవదీప్ భయపడతారు. అనంతరం తేజు, నవదీప్ కలిసి ఓ చక్కటి వంటకాన్ని తయారు చేస్తారు. వారు వంట చేస్తున్న సమయంలో యాదమ్మ రాజు వచ్చి ఫుల్ కామెడీ చేస్తాడు. త్వరలో ఈ షో ‘ఆహా’లో స్ట్రీమింగ్ కు రానుంది.  

Read Also: మంచు లక్ష్మి కాళ్లు మొక్కిన అభిమాని - ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget