అన్వేషించండి

Chatha Pacha OTT : ఓటీటీలోకి మలయాళ హిట్ మూవీ 'చథా పచ్చ' - తెలుగులో వచ్చిన వారం రోజులకే స్ట్రీమింగ్

Chatha Pacha OTT Platform : రీసెంట్ మలయాళ హిట్ 'చథా పచ్చ' ఓటీటీలోకి వచ్చేస్తోంది. మలయాళంలో దాదాపు 30 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన మూవీ తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Arjun Ashokan's Chatha Pacha OTT Release Date Locked : రీసెంట్‌గా మలయాళంలో హిట్‌గా నిలిచిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ 'చథా పచ్చ' ఓటీటీలోకి వచ్చేస్తోంది. అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో దాదాపు రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీకి తెలుగులో అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.

మలయాళంలో హిట్ కావడంతో తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ ఈ నెల 13న రిలీజ్ చేశారు. ఎక్కువగా మలయాళ నేటివిటీ ఉండడం, ఆశించినంతగా ప్రమోషన్స్ లేకపోవడంతో అంతగా రీచ్ కాలేదు. తెలుగులో వచ్చిన వారం రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

'చథా పచ్చ' డిజిటల్ రైట్స్ ఇంటర్నేషనల్ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా... ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మూవీలో అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్, ఇషాన్ షౌకత్ ప్రధాన పాత్రల్లో నటించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి స్పెషల్ రోల్ చేశారు. రీల్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. శంకర్ ఎహసాన్ లోయ్ సంగీతం అందించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

Also Read : జెన్ జీ ట్రెండ్‌‌ను చూపించే 'ఏమో ఏమో ఇది' - రోషన్ మేక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గ్లింప్స్

స్టోరీ ఏంటంటే?

ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు సవి (అర్జున్ అశోకన్), లిటిల్ (ఇషాన్ షౌకత్), వెట్రి (రోషన్ మాథ్యూ) తమ చిన్న నాటి నుంచే టీవీల్లో వచ్చే రెజ్లింగ్, కుస్తీ పోటీలు చూసి ఇన్‌స్పైర్ అవుతారు. ఈ క్రమంలో ముగ్గురూ కలిసి ఎవరికీ తెలియకుండా ఓ 'అండర్ గ్రౌండ్ రెజ్లింగ్ ప్రమోషన్'ను స్టార్ట్ చేస్తారు. మరి అది సక్సెస్ అయ్యిందా? వీరితో వెట్రి ఎందుకు దూరంగా ఉన్నాడు? కాస్ట్యూమ్ రెజ్లింగ్ ప్రారంభించిన తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget