అన్వేషించండి

Funky Box Office Collection Day 1 : విశ్వక్ 'ఫంకీ' ఓపెనింగ్ డే కలెక్షన్స్ - మాస్ కా దాస్ కామెడీ ఎంటర్టైనర్ ఎంత కలెక్ట్ చేసిందంటే?

Funky Day 1 Collection : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. అటు ఓవర్సీస్‌లోనూ తొలి రోజు మంచి కలెక్షన్స్ వచ్చాయి.

Vishwak Sen's Funky Movie Box Office Collection Day 1 : మాస్ కా దాస్ విశ్వక్ సేన్, 'జాతి రత్నాలు' ఫేం అనుదీప్ కాంబోలో వచ్చిన 'ఫంకీ' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. 

ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

'ఫంకీ' ఫస్ట్ డే ఇండియావ్యాప్తంగా రూ.2.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ సాక్నిల్క్ వెల్లడించింది. ఇక వరల్డ్ వైడ్‌గా రూ.3.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. అటు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి రూ.1.44 కోట్ల ($160K) కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఫస్ట్ డే రూ.4 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.

వీకెండ్ కావడంతో రాబోయే మూడు రోజుల్లో మంచి కలెక్షన్స్ రావొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు, ప్రధాన నగరాల్లో ఫస్ట్ డే థియేటర్ ఆక్యుపెన్సీ బాగుంది. హైదరాబాద్, వరంగల్, విశాఖ, కాకినాడ, గుంటూరు ప్రాంతాల్లో మార్నింగ్ షోస్ 30 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదైంది.

Also Read : లోకేశ్ కనగరాజ్ హీరోగా 'డీసీ' - వాలెంటైన్స్ డే రోజున వయలెన్స్ వీడియో... గ్లింప్స్ చూశారా?

ఈ మూవీలో విశ్వక్ సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, సీనియర్ హీరో నరేష్, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్, సంపత్ రాజ్, వీటీవీ గణేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, ప్రొడ్యూసర్స్ దిల్ రాజ్, నాగవంశీ తదితరులు అతిథి పాత్రల్లో మెరిశారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా... అనుదీపై శైలి కామెడీ, విశ్వక్ యాక్టింగ్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటోంది. 

స్టోరీ ఏంటంటే?

కోమల్ (విశ్వక్ సేన్) ఓ కొత్త డైరెక్టర్. మంచి ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థలో ఛాన్స్ దక్కించుకుని రూ.4 కోట్లతో సినిమా తీస్తానని మాటిచ్చి రూ.40 కోట్లు ఖర్చు చేయిస్తాడు. అయినా మూవీ ఇంకా కంప్లీట్ కాదు. దీంతో నిర్మాత (నరేష్) స్ట్రెస్‌కు గురై ఆస్పత్రిలో చేరతాడు. ఈ విషయం తెలుసుకున్న నిర్మాత కుమార్తె చిత్ర (కయాదు లోహర్) మూవీ బాధ్యతల్ని తీసుకుంటుంది. కోమల్‌తో కోటి రూపాయల్లోనే మూవీని కంప్లీట్ చేయిస్తానని చెప్పి మరీ రంగంలోకి దిగుతుంది.

 అలా సినిమా చేస్తున్న క్రమంలోనే చిత్రతో లవ్‌లో పడతాడు కోమల్. మరి తన ప్రేమను కోమల్ చిత్రకు చెప్పాడా? చిత్ర అనుకున్నట్లుగానే బడ్జెట్ లోపే సినిమా తీయగలిగిందా? మూవీ కంప్లీట్ అయ్యే లోపు ఇద్దరి మధ్య ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bhartha Mahasayulaku Wignyapthi OTT : ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఎట్టకేలకు ఓటీటీలోకి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' - అఫీషియల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kanchana Re Relase : మళ్లీ థియేటర్లలోకి హారర్ థ్రిల్లర్ కాంచన - సరికొత్త వెర్షన్‌లో రీ రిలీజ్ ఎప్పుడంటే?
మళ్లీ థియేటర్లలోకి హారర్ థ్రిల్లర్ కాంచన - సరికొత్త వెర్షన్‌లో రీ రిలీజ్ ఎప్పుడంటే?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Trisha Krishnan : త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
త్రిషపై కామెంట్స్... హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్ - సారీ చెప్పిన డైరెక్టర్ పార్తిబన్
Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
తమిళనాట మరోసారి గెలిచేందుకు స్టాలిన్ చాణక్య వ్యూహాలు - విజయ్ ఉచితాల వల వర్కవుట్ అవుతుందా?
Embed widget