అన్వేషించండి

Arthamainda Arun Kumar 2 Trailer: హిలేరియస్‌గా 'అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2' ట్రైలర్... రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్

Arthamainda Arun Kumar 2 Release Date: తాజాగా రిలీజ్ అయిన 'అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2' ట్రైలర్ హిలేరియస్ గా ఉంది. అలాగే మేకర్స్ ఈ సిరీస్ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు.

తెలుగు ఓటిటి ఆహాలో 'అర్థమైందా అరుణ్ కుమార్' అనే కామెడీ ఎమోషనల్ సిరీస్ సెకండ్ సీజన్ రిలీజ్ కు సిద్ధమైంది. తాజాగా ఈ సిరీస్ రిలీజ్ డేట్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. మరి ఈ కొత్త కామెడీ సిరీస్ ను ఎప్పుడు చూడొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.  

హిలేరియస్ గా ట్రైలర్ 

ఓటిటిలలో ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆహా ఓటీటీలో మరో తాజా సిరీస్ తెరపైకి రాబోతోంది. గత ఏడాది ఆహాలో రిలీజ్ అయిన 'అర్థమైందా అరుణ్ కుమార్' అనే కామెడీ ఎమోషనల్ సిరీస్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా సీజన్ 2 రాబోతోంది. లాఫింగ్ కౌ, అర్రే స్టూడియో బ్యానర్లపై అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2 రూపొందుతోంది. తాజాగా మేకర్స్ ఈ సీజన్ కు సంబంధించి రిలీజ్ చేసిన ట్రైలర్ హిలేరియస్ గా, ఎమోషనల్ గా ఉంది. అంత కష్టపడి హైదరాబాద్ కు వచ్చి ఐటీలో సెటిల్ అయిన అరుణ్ కుమార్ ను కంపెనీ లో నుంచి పంపాలని ఎందుకు అనుకున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది, మేకర్స్ ట్రైలర్ తో పాటే రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 'అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2' ఆహా ఓటీటీలో అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. 

'అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2'లో మారిన హీరో... 
అయితే సీజన్ 1లో అరుణ్ కుమార్ గా హర్షిత్ రెడ్డి నటించాడు. సీజన్ 2లో మాత్రం హీరోని మార్చేశారు. ఈసారి అరుణ్ కుమార్ పాత్రలో సిద్ధూ పవన్ కనిపించబోతున్నాడు. ఆయన యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ సిరీస్ లతో మంచి గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక మొదటి సీజన్ లో నటించిన నటి అనన్య, తేజస్విని మదివాడ ఈ సీజన్లో కూడా కంటిన్యూ అవుతున్నారు. సిరి రాశి ఈ సీజన్లో కొత్తగా కనిపించబోతున్న మరో నటి.

స్టోరీ విషయానికి వస్తే మొదటి సీజన్లో అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఊరు నుంచి హైదరాబాద్ కు వచ్చి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఇంటర్న్ గా జాయిన్ అవుతాడు. అయితే ఆ తర్వాత అరుణ్ కుమార్ ఏం చేశాడు? ఊరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన అతని పరిస్థితి ఎలా మారింది? అనే విషయాలను ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఇక సెకండ్ సీజన్లో అరుణ్ కుమార్ అసిస్టెంట్ మేనేజర్ గా ఎదిగాడు అనే విషయాన్ని ట్రైలర్ ద్వారా వెల్లడించారు. అయితే అరుణ్ కుమార్ లైఫ్ లోకి మళ్లీ అమ్మాయిలు ఎలా వచ్చారు? వాళ్ల వల్ల ఎదురైన ఇబ్బందికర పరిస్థితులను అరుణ్ కుమార్ ఎలా దాటుకుని వచ్చాడు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను చూపించబోతున్నారు. అంతేకాకుండా ఈ ఆఫీసు డ్రామాలో కడుపుబ్బా నవ్వించే సన్నివేశాలతో పాటు ఫన్, ఊహించని ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగనుంది ఈ సిరీస్. మరి సీజన్ ను చూసి మనసారా నవ్వుకోవాలి అంటే ఆహాలో అక్టోబర్ 31 న 'అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2' స్ట్రీమింగ్ అయ్యేదాకా వెయిట్ అండ్ సీ.   

Read Also : Satyam Sundaram OTT: ఓటీటీలోకి ఈ వారమే 'సత్యం సుందరం'... రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
PM Modi : మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
మిమ్మల్ని చూస్తుంటే నాకు 12 గంటలు పని చేయాలనిపిస్తోంది - కువైట్‌లో కార్మికులతో మోదీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Embed widget