NTR: హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్ - ఫొటో వైరల్

కాషాయ వస్త్రాలు ధరించి మాలలో కనిపించారు ఎన్టీఆర్. మెడలో మాల, నుదిటి కుంకుమ పెట్టుకున్నారు.

FOLLOW US: 
కొన్ని రోజులుగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకోబోతున్నట్లు మాటలు వినిపించాయి. ఇదివరకెప్పుడూ కూడా ఎన్టీఆర్ ఇలాంటి దీక్షలు చేయలేదు. ఆయన హనుమాన్ దీక్ష చేయబోతున్నారనే వార్త రాగానే అది బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఆయన హనుమాన్ దీక్షలో ఉన్న ఫొటో ఒకటి బయటకు రావడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. హనుమాన్ జయంతి రోజు ఆయన ఆంజ‌నేయ దీక్ష‌ తీసుకున్నారని తెలుస్తోంది.
 
కాషాయ వస్త్రాలు ధరించి మాలలో కనిపించారు ఎన్టీఆర్. మెడలో మాల, నుదిటి కుంకుమ పెట్టుకున్నారు. మొదటిసారి ఎన్టీఆర్ ను ఇలా చూసిన అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ హనుమాన్ దీక్ష 21 రోజుల పాటు ఉంటుందని తెలుస్తోంది. దీన్ని ఎన్టీఆర్ ఎంతో  నియమ నిబంధనలతో పూర్తిచేయనున్నారని తెలుస్తోంది. ఈ దీక్ష పూర్తయిన వెంటనే తన కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు ఎన్టీఆర్. 
 
ఇటీవలే ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ తరువాత రామ్ చరణ్ అయ్యప్పమాల వేయగా.. ఇప్పుడు ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష తీసుకున్నారు. త్వరలోనే ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. రాజకీయాలు, స్టూడెంట్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం.   
 
 

Published at : 17 Apr 2022 10:20 PM (IST) Tags: ntr Koratala siva NTR Hanuman Deeksha

సంబంధిత కథనాలు

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Pakka Commercial: 'పక్కా కమర్షియల్' సెకండ్ సాంగ్ ప్రోమో!

Pakka Commercial: 'పక్కా కమర్షియల్' సెకండ్ సాంగ్ ప్రోమో!

Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని

టాప్ స్టోరీస్

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు, నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

Nara Lokesh: TDP మహానాడులో కీలక తీర్మానాలు,  నారా లోకేష్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న టీడీపీ సీనియర్ నేతలు

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

BSNL 5GB Daily Data Plan: రోజుకు 5 జీబీ డేటా అందించే బీఎస్ఎన్ ప్లాన్ - రూ.600 లోపే - 84 రోజుల వ్యాలిడిటీ!

Indigo OverAction : ఇండిగోకు రూ. ఐదు లక్షల జరిమానా - మళ్లీ అలా చేస్తే ?

Indigo OverAction  :   ఇండిగోకు రూ. ఐదు లక్షల జరిమానా -  మళ్లీ అలా చేస్తే ?

IPL 2022 RR vs RCB Qualifier 2: హల్లాబోల్‌! రాజస్థాన్‌ డెన్‌లో ఆనందాల వెల్లువ!

IPL 2022 RR vs RCB Qualifier 2: హల్లాబోల్‌! రాజస్థాన్‌ డెన్‌లో ఆనందాల వెల్లువ!