Nargis Fakhri: బ్రేక్ తీసుకుంటే ప్రెగ్నెంట్ అని ప్రచారం చేశారు - నర్గీస్ ఫక్రి ఫైర్ 

కొంతకాలంగా కాశ్మీర్ వ్యాపారవేత్త టోనీ బేగ్ తో నర్గీస్ డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించింది ఈ బ్యూటీ. 

FOLLOW US: 

'రాక్ స్టార్' సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నర్గీస్ ఫక్రి. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయింది. దీంతో బ్రేక్ తీసుకొని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. కొంతకాలంగా కాశ్మీర్ వ్యాపారవేత్త టోనీ బేగ్ తో నర్గీస్ డేటింగ్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించింది ఈ బ్యూటీ. 

జీవితంలో అందరూ ప్రేమలో పడతారు కానీ తను సెలబ్రిటీ కావడంతో దాన్ని ప్రత్యేకంగా చూస్తారని.. అంతేకాకుండా సెలబ్రిటీల శరీరాల గురించి మాట్లాడుకుంటారని చెప్పింది. అనుకోకుండా.. బ్రేక్ తీసుకుంటే మెటర్నిటీ లీవ్ అని తేల్చేశారని అసహనం వ్యక్తం చేసింది. తను ఇండియాకు వచ్చిన కొత్తలో సన్నగా ఉండడంతో.. కొందరు బరువు పెరగాలని సలహా ఇచ్చారని తెలిపింది. 

దీంతో బరువు పెరిగానని.. కాస్త లావుగా కనిపించేసరికి బాడీ షేమింగ్ చేయడం మొదలుపెట్టారని మండిపడింది. తను గర్భవతి అని ప్రచారం చేయడం.. ఎంతో బాధించిందని చెప్పుకొచ్చింది. ఆ తరువాత రియలైజ్ అయ్యి ఆరోగ్యం కోసం బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. 2016లో 'అజహర్' సినిమా తరువాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న నర్గీస్.. 2018లో '5 వెడ్డింగ్స్' సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది. 

Also Read: మా అక్కా? నేనా? బాయ్‌ ఫ్రెండ్‌ తో లేచిపోయింది ఎవర్రా? - శివాత్మిక ఫైర్

View this post on Instagram
 
A post shared by Nargis Fakhri (@nargisfakhri)

Published at : 09 Apr 2022 03:54 PM (IST) Tags: Nargis Fakhri Nargis Fakhri body shaming Nargis Fakhri boy friend

సంబంధిత కథనాలు

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' డైలాగ్ ఎఫెక్ట్ - భక్తులకు క్షమాపణలు చెప్పిన పరశురామ్

Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో 

Bigg Boss OTT Telugu: గ్రాండ్ ఫినాలేకి రంగం సిద్ధం - ఇదిగో ప్రోమో 

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

Pooja Hegde: ‘కేన్స్‌’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి

Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్‌	గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !

IPL 2022 TV Ratings: ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ ఢమాల్‌! పరిహారం డిమాండ్‌ చేస్తున్న అడ్వర్టైజర్లు

IPL 2022 TV Ratings: ఐపీఎల్‌ టీవీ రేటింగ్స్‌ ఢమాల్‌! పరిహారం డిమాండ్‌ చేస్తున్న అడ్వర్టైజర్లు

Buggana On Jagan London Tour : జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !

Buggana On Jagan London Tour :  జగన్ లండన్ వెళ్లింది నిజమే కానీ అసలు కారణం వేరే - బుగ్గన వివరణ !