అన్వేషించండి

మా అక్కా? నేనా? బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయింది ఎవర్రా? - శివాత్మిక ఫైర్

సోషల్, వెబ్ మీడియాలో వస్తున్న పుకార్లపై రాజశేఖర్ - జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక ఫైర్ అయ్యారు. ఘాటుగా స్పందించారు.

Rajasekhar Daughters On Fire: శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మరికొంత మంది దుబాయ్ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను ఈ ముగ్గురూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం బయటకు తెలిసింది. స్నేహితులతో కలిసి రాజశేఖర్ కుమార్తెలు సరదాగా షికారుకు వెళ్లారని కొందరు భావించారు. అయితే... కొంత మంది ఓ అడుగు ముందుకు వేసి కొత్త ప్రచారం ప్రారంభించారట.

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రాజశేఖర్ కుమార్తె లేచిపోయిందని (Rajasekhar Daughter Ran Away With Boyfriend?) సోషల్ మీడియాలో, ఓ సెక్షన్ ఆఫ్ వెబ్ మీడియా కొత్త వార్త వండి వార్చింది. ఆ నోటా, ఈ నోటా ఆ పుకారు రాజశేఖర్ ఫ్యామిలీకి చేరింది. దాంతో రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె  శివాత్మిక ఫైర్ అయ్యారు. తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ వెళ్లినట్టు ఆమె తెలిపారు. దుబాయ్‌లో దిగిన ఫ్యామిలీ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు శివాత్మిక. 

Also Read: టాలీవుడ్‌లో విషాదం, సీనియర్ నటుడు బాలయ్య మృతి

"వీళ్ళ (రాజశేఖర్, జీవిత, శివాని)తో కలిసి దుబాయ్ వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి... ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరు?  నేను లేదా శివాని లేచిపోయింది ఎవరితో? నాన్ సెన్స్ రూమర్స్! నెక్స్ట్ లెవల్ న్యూస్ ఇది! రూమర్స్ రాసేటప్పుడు క్లారిటీగా ఉండండి. లేచిపోయింది ఎవరు? నేనా? శివానీనా? బీ క్లియర్" అని ఘాటుగా శివాత్మిక పోస్ట్ చేశారు.

Also Read: చిరంజీవి 'గాడ్ ఫాదర్'లో పూరి జగన్నాథ్, సెట్స్‌లో పూరికి మెగా వెల్కమ్

మా అక్కా? నేనా? బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోయింది ఎవర్రా? - శివాత్మిక ఫైర్

దుబాయ్ లో శివాత్మిక ఫొటోలు:

Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Shivathmika Rajashekar (@shivathmikar)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Embed widget