అన్వేషించండి

Akhanda Title Song Promo: ‘అఖండ’ టైటిల్ సాంగ్ ప్రోమో.. బాలయ్య విశ్వరూపం చూస్తే పూనకాలు ఖాయం!

బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ’ టైటిల్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. ఫుల్ సాంగ్ కోసం ఈ నెల 8 వరకు వేచి చూడాల్సిందే.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే.. అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. ఈ కాంబోలో తాజాగా తెరకెక్కుతున్న ‘అఖండ’ చిత్రంపై కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పైగా ఇందులో బాలకృష్ణ ఎన్నడూ కనిపించని భిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన లుక్ చూస్తుంటేనే ఫ్యాన్స్‌లో పూనకాలు వచ్చేస్తున్నాయి. మరి.. ఈ సినిమా హిట్ కొడితే బాలయ్య అభిమానులకు ఆనందానికి హద్దే ఉండదు. అయితే, చాలా రోజుల నుంచి బాలయ్య అభిమానులు ఈ సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. దీపావళి సందర్భంగా.. చిత్రయూనిట్ ఎట్టకేలకు ‘అఖండ’ సినిమా టైటిల్ సాంగ్ ప్రోమోను వదిలారు. ‘‘భమ్ అఖండ.. భమ్ అఖండ.. రాగ జ్వాలమై.. పాతరా ధీనుల కళ్ల నిండా..’’ అనే ఈ సాంగ్ వింటే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. ఈ పాట ప్రోమో విడుదల కావడంతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే, ఈ ఫుల్ సాంగ్ కోసం ఈ నెల 8 వరకు వేచి చూడాల్సిందే. 

‘అఖండ’ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్నా.. అనివార్య కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. దీపావళికి విడుదల చేస్తారని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కనీసం టీజర్ కూడా విడుదల కాకపోవడంతో విడుదల ఈ ఏడాదిలో ఉంటుందా లేదా అనే సందిగ్దం నెలకొంది. ఈ నేపథ్యంలో డిసెంబరు 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అయితే, అభిమానులను నిరాశపరచకుండా బోయపాటి ఎప్పటికప్పుడు ఈ సినిమాపై అప్‌డేట్స్ ఇస్తూనే అభిమానులను ఊరిస్తూ వస్తున్నారు. 

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా, రైతుగా కనిపిస్తారని తాజా లుక్స్ బట్టి చెబుతున్నారు. అయితే, చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి లీకులు లేకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. నటి పూర్ణ మరో ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఇందులో శ్రీకాంత్ విలన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలోని భారీ యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని టాక్. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. గతంలో బాలయ్య- బోయపాటి కాంబినేషనల్‌లో వచ్చిన ‘సింహ’, ‘లెజెంట్’ తరహాలోనే ‘అఖండ’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

Also Read: మెగాఫ్యామిలీతో బన్నీ సందడి... వైభవంగా దీపావళి వేడుకలు

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు? 1974లో ఆ దోపిడీ హైలెట్.. రవితేజ చిత్రం ఆసక్తికర విషయాలు

Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్

Also Read: 'మంచి రోజులు వచ్చాయి' రివ్యూ.. మంచి నవ్వులు వచ్చాయి! కానీ...

ఇట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget