అన్వేషించండి

NBK109: అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన మూవీ టీం - బాలయ్యకు విలన్‌గా 'యానిమల్‌' స్టార్‌

Bobby Deol Birthday: బాలయ్య NBK109 మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. ఈ సినిమాలో బాలయ్యకు పోటీగా 'యానిమల్‌' విలన్‌ను దింపుతున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

NBK109 Latest Update: నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు వింటే చాలు ఆడియన్స్‌లో ఓ ఊపు, జోష్‌ వచ్చేస్తుంది. అంతగా తన నటన, డ్యాన్స్‌తో ఆకట్టుకుంటాడు బాలయ్య. ఫ్యాక్షనిజం నేపథ్యంలో మాస్‌ సినిమాలు చేస్తూ గాడ్ ఆఫ్ మాసెస్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన డైలాగ్‌ డెలవరి, మాస్‌ మ్యానరిజంతో ప్రేక్షకుల్లో పూనకలు తెప్పిస్తాడు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసులోనూ అదే జోరు, జోష్‌తో యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ మధ్య వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న బాలయ్య బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలకు రెడీ అయ్యాడు. రీసెంట్‌గా భగవంత్‌ కేసరితో భారీ హిట్‌ కొట్టిన బాలయ్య బాబు ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ అయ్యాడు.

డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో NBK109 సినిమా చేయబోతున్నాడు. ఇటీవల రెగ్యూలర్‌ షూటింగ్‌ను కూడా మొదలు పెట్టారు. అప్పటి నుంచి NBK109 నుంచి తరచూ ఏదోక అప్‌డేట్‌ బయటకు వస్తూ ఫ్యాన్స్‌లో క్యూరియసిటీ పెంచుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. ఈ సినిమాలో బాలయ్యకు పోటీగా 'యానిమల్‌' విలన్‌ను దింపుతున్నట్టు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజం చేస్తూ తాజాగా క్రేజ్‌ ప్రకటన ఇచ్చింది మూవీ టీం. ఈ సినిమాలో బాబీ డియోల్‌ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ రోజు బాబీ డియోల్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన అప్‌కమ్మింగ్‌ చిత్రాలపై అప్‌డేట్స్‌ వస్తున్నాయి.
NBK109: అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చిన మూవీ టీం - బాలయ్యకు విలన్‌గా 'యానిమల్‌' స్టార్‌

Also Read: ఆహాలోకి వచ్చేస్తోన్న ‘పిండం’ - ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌

ఈ నేపథ్యలో NBK109 నుంచి కూడా అతడి అప్‌డేట్‌ వచ్చింది. బాబీ డియోల్‌ను మూవీ సెట్‌లోకి ఆహ్వానిస్తూ తాజాగా ఆయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. "హ్యాపీ బర్త్‌డే బాబీ డియోల్‌. వెల్‌కమ్‌ టూ NBK109 సెట్‌" అంటూ అతడికి మూవీ టీం స్వాగతం పలికింది. ఈ అప్‌డేట్‌ చూసి నందమూరి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. నటసింహానికి.. సరైన విలన్‌ని దింపుతున్నారని, డైరెక్టర్‌ బాబీ ఈ మూవీని ఏ లెవల్లో ప్లాన్‌ చేశాడో బాబీ డియోల్‌ ఎంపికతో అర్థమైపోతుదంటున్నారు. ఇక థియేటర్లో నందమూరి ఫ్యాన్స్‌, ఆడియన్స్‌కి పూనకాలు ఖాయమంటూ తెగ సంబర పడిపోతున్నారు. కాగా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Embed widget