అన్వేషించండి
Advertisement
Balakrishna: అభిమాని ఇంట్లో భోజనం చేసిన బాలయ్య - వీడియో వైరల్
అభిమానికి స్వయంగా ఫోన్ చేసి పిలిచి వారి కుటుంబంతో కలిసి భోజనం చేశారు బాలయ్య.
నందమూరి బాలకృష్ణ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటారు. వారిపై కోపం చూపించడమే కాదు.. ప్రేమగా కూడా ఉంటారు. తాజాగా బాలయ్య చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా బాలయ్య తన అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదివరకు బాలయ్య ఓ అభిమానిని కలుస్తానని మాటిచ్చారు.
అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు అభిమానికి స్వయంగా ఫోన్ చేసి పిలిచి వారి కుటుంబంతో కలిసి భోజనం చేశారు బాలయ్య. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ను కర్నూలులో మొదలుపెట్టారు. కర్నూలు సెంటర్ కొండారెడ్డి బురుజు వద్ద సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలానే మౌర్య హోటల్ సెంటర్ వద్ద కూడా షూటింగ్ నిర్వహించనున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ నిలుస్తాయని చెబుతున్నారు. ఈ షెడ్యూల్ లో బాలయ్యతో పాటు శృతి, దునియా విజయ్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. బాలయ్య అభిమాని ఇంట్లో భోజనం చేస్తున్న వీడియోను చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. బాలయ్య సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు.
#NBKfan's about #Balakrishna Garu pic.twitter.com/abLKGAkAEg
— Nagendra (@mavillanagendra) July 25, 2022
Maaa Balayya ❤️ Bangaram 🥰🙌#NBK107 #Balakrishna #nandamuri #KurnoolTown #NBK pic.twitter.com/KOcTd9sDWp
— Raichur Nandamuri Fans (@rcr_nandamuri) July 25, 2022
@Nandamuri @Balakrishna Jai balayya Fans 🔥🔥 pic.twitter.com/avUOrWQyFX
— Muktyar Jr Ntr tarak Anna (@jr_muktyar) July 25, 2022
Nandamuri Balakrisha sir, nbk107 movie selfie. #NBK #Balakrishna #nbk107 pic.twitter.com/5NMoWxLnVt
— KishoreTechVision (@KishorTecVision) July 25, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion