అన్వేషించండి

Most Popular OTT Actors: ఓటీటీలో టాప్ యాక్టర్లు వీరే... నాలుగో స్థానంలో సామ్, పదో స్థానంలో తమన్నా

ఓటీటీలో టాప్ టెన్ యాక్టర్ల జాబితా విడుదలైంది. అందులో చోటు దక్కించుకుంది సమంత.

2021... ఓటీటీలకు కలిసొచ్చిన ఏడాది. ఎన్నో వెబ్ సిరీస్‌లు విడుదలై హిట్ కొట్టాయి. ఎంతో మంది టాప్ నటులు ఈ ఏడాదిలో ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ముంబైకి చెందిన ఆర్మాక్స్ మీడియా 2021 అత్యంత ప్రజాదరణ పొందిన నటుల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాకు విడుదలకు ముందు ఆ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో ప్రేక్షకుల అభిప్రాయాలు, ఓట్లు ద్వారా టాప్ టెన్ జాబితాను నిర్ణయించి, విడుదల చేసింది. ఈ జాబితాలో సమంత నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఆమె తొలిసారి 2021లోనే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె చేసిన ‘రాజి’ పాత్ర ప్రశంసలు అందుకుంది. డీగ్లామర్ పాత్రలో చక్కగా నటించింది సమంత. అందులో ఓ బోల్డ్ సన్నివేశంలో కూడా నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

ఇక ఈ ‘మోస్ట్ పాపులర్ ఓటీటీ యాక్టర్స్’ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది మనోజ్ బాజ్‌పేయ్. ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్ 2 ద్వారా ఆయన ప్రేక్షకులకు చేరువయ్యాడు. రెండో స్థానంలో పంకజ్ త్రిపాఠి, మూడో స్థానంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, నాలుగో స్థానంలో సమంత, అయిదో స్థానంలో రాధికా ఆప్టే, ఆరో స్థానంలో కేకే మీనన్, ఏడో స్థానంలో సైఫ్ అలీ ఖాన్, ఎనిమిదో స్థానంలో సుస్మితా సేన్, తొమ్మిదో స్థానంలో జితేంద్ర కుమార్, పదో స్థానంలో తమన్నా నిలిచారు. 

Also Read: Tollywood 2021 Review: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
Also Read: Item Songs of the Year 2021: సెక్సీ లేడీస్... ఐటమ్ సాంగ్స్ అదుర్స్!
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: Telugu Hero Vs Tamil Hero 2021: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?
Also Read:ప్రేమ‌క‌థ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వ‌చ్చింది? రాజ‌మౌళి వైఫ్ చేసిందేమిటి?
Also Read: నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తమన్... ఇద్దరి మధ్య గొడవ ఏంటి!?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

MS Subbulakshmi Biopic : ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం - ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై తలైవా ప్రశంసలు
ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ మరో శంకరాభరణం - ప్రెస్టీజియస్ ప్రాజెక్టుపై తలైవా ప్రశంసలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Dhanush : ఒకే థియేటర్‌కు ధనుష్, ఐశ్వర్య - రజనీకాంత్ జైలర్ 2 ఎంజాయ్ చేసిన స్టార్స్
ఒకే థియేటర్‌కు ధనుష్, ఐశ్వర్య - రజనీకాంత్ జైలర్ 2 ఎంజాయ్ చేసిన స్టార్స్
Sai Durgha Tej New Movie : తేజ కాకుమానుతో సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ విత్ క్రేజీ టైటిల్
తేజ కాకుమానుతో సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ విత్ క్రేజీ టైటిల్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget