అన్వేషించండి

Mistake in RRR Trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్‌లో మిస్టేక్... రాజమౌళి చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు?

'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్‌కు రెస్పాన్స్ అదిరింది. మరి, ట్రోలింగ్ సంగతి ఏంటి? ప్రతి సినిమాకు ట్రోలింగ్ కామన్. కానీ, 'ఆర్ఆర్ఆర్'పై ట్రోలింగ్‌లో ఓ లాజిక్ ఉంది.

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'... ఉదయం నుంచి ఉత్తరాది, దక్షిణాది అనే తేడాల్లేవ్. ఎక్కడ చూసినా సినిమా అభిమానుల నడుమ 'ఆర్ఆర్ఆర్' గురించే డిస్కషన్. పులికి ఎదురెళ్లి మరీ గాండ్రించిన ఎన్టీఆర్ గురించి... అగ్ని కిలల మడ్జ్హ్య అల్లూరిగా కనిపించే రామ్ చరణ్ గురించి... ఎన్టీఆర్ బుల్లెట్ బండిని కాలితో తన్ని చేతులతో పట్టుకోవడం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి, ట్రోలింగ్ సంగతి ఏంటి? అదీ ఉంది.

సాధారణంగా ప్రతి సినిమా మీద ట్రోల్స్ రావడం కామన్. కానీ, 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదల అయిన తర్వాత దానిపై వస్తున్న ట్రోలింగ్‌లో ఓ విషయంలో పాయింట్ ఉంది. కొంత మంది యాక్షన్ సన్నివేశాల్లో లాజిక్ గురించి ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత మంది ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే... బ్రిడ్జ్ మీద నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ చెరోవైపు నుంచి దూకే సన్నివేశం ఉంటుంది కదా! దాన్ని ఇంకోసారి చూడండి. నిశితంగా గమనించండి.
Also Read: 'ఆర్ఆర్ఆర్' ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుంది? క్లారిటీ ఇచ్చిన టీమ్!
బ్రిడ్జ్ మీద నుంచి కిందకు దూకిన సమయంలో రామ్ చరణ్ చేతిలో జెండా ఉంటుంది. ఆ తర్వాత షాట్ చూస్తే... జెండా ఎన్టీఆర్ చేతిలో ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరూ చేతులు కలుపుతారు. చేతులు కలపడానికి ముందే... చరణ్ చేతిలో జెండా ఎన్టీఆర్ చేతికి ఎలా వచ్చింది? రాజమౌళి ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో మరి? లేదంటే ఆ షాట్స్ వెనుక సినిమాలో ఏదైనా వివరణ ఉంటుందో? వెయిట్ అండ్ వాచ్. 

View this post on Instagram
 
A post shared by RRR Movie (@rrrmovie)

Also Read: ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఫైట్.. మరి అభిమానులు ఏమనుకుంటున్నారు?
Also Read: ‘R’ అక్షరంతో అనుబంధం? ఆ ప్రశ్న విని సిగ్గుపడిన అలియా.. కారణం తెలిస్తే నవ్వేస్తారు!
Also Read: మరో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి సిద్ధమైందా? బాయ్‌ఫ్రెండ్ ను పెళ్లాడుతుందా?
Also Read: నాగ్ మామ.. కామకలాపాలు చూడలేకపోతున్నాం.. నటి షాకింగ్ కామెంట్స్
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Embed widget