అన్వేషించండి

RRR OTT Release: 'ఆర్ఆర్ఆర్' ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుంది? క్లారిటీ ఇచ్చిన టీమ్!

హిందీలో బడా బడా స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించిన సినిమాలు డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ అయ్యాయి. కొన్ని థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకు ఓటీటీకి వచ్చాయి. మరి, 'ఆర్ఆర్ఆర్' ఎప్పుడు వస్తుంది?

కరోనా కాలంలో హిందీలో భారీ స్టార్‌డ‌మ్‌ ఉన్న హీరోలు నటించిన సినిమాలు కొన్ని డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలోనూ... అలాగే, జీ ప్లెక్స్ డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్‌లో 'పే పర్ వ్యూ' విధానంలోనూ విడుదల అయ్యింది. కంగనా రనౌత్ నటించిన 'తలైవి' థియేటర్లలో విడుదల అయిన మూడు వారాల్లో ఓటీటీకి వచ్చింది. తెలుగులో నాని 'టక్ జగదీష్' నేరుగా ఓటీటీలో విడుదల కాగా... కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయిన రెండు మూడు వారాల్లో వచ్చేశాయి. థియేటర్లలో విడుదలైన రెండు మూడు వారాల్లో ఓటీటీలో విడుదల చేసేలా ఒప్పందం చేసుకుంటే నిర్మాతలకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎంత ఆలస్యంగా ఓటీటీకి వస్తే... రేట్ అంత తగ్గుతుంది. మరి, 'ఆర్ఆర్ఆర్' సంగతి ఏంటి?

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సంగతి ఏంటి? యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... ఇద్దరు స్టార్ హీరోలు నటించిన సినిమా. 'బాహుబలి' తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా. థియేటర్లకు వెళ్లి చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాగే, ఓటీటీలో వస్తే చూడాలని ఆశించేవాళ్లూ ఉంటారు. వాళ్లకు చెప్పేది ఏంటంటే... థియేటర్లలో విడుదలైన మూడు నెలల వరకూ 'ఆర్ఆర్ఆర్' సినిమా ఓటీటీలో విడుదల కాదు.

'ఆర్ఆర్ఆర్' హిందీ వెర్షన్ హక్కులను, ఆల్ లాంగ్వేజెస్ ఓటీటీ హక్కులను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ 'పెన్ స్టూడియోస్' అధినేత జయంతి లాల్ గడ దక్కించుకున్నారు. ముంబైలో గురువారం మధ్యాహ్నం జరిగిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ "ఇటువంటి గొప్ప సినిమాను ప్రేక్షకులు వీలైనన్ని రోజులు థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాం. డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో 90 రోజుల తర్వాతే విడుదల చేస్తాం" అని చెప్పారు. అదీ సంగతి.

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విషయానికి వస్తే... అటు నందమూరి, ఇటు కొణిదెల (మెగా) అభిమానులకు గూజ్ బంప్స్ తెప్పించిందని చెప్పాలి. ఆల్ ఓవర్ ఇండియాలో సూపర్బ్ రెస్పాన్స్ లభించింది. కొంతమంది ఆల్రెడీ ట్రైల‌ర్‌లో త‌ప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు. ఏది ఏమైనా ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. జనవరి 7న సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Also Read: మరో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లికి సిద్ధమైందా? బాయ్‌ఫ్రెండ్ ను పెళ్లాడుతుందా?
Also Read: నాగ్ మామ.. కామకలాపాలు చూడలేకపోతున్నాం.. నటి షాకింగ్ కామెంట్స్
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
Also Read: మరో మలుపు తిరిగిన కార్తీకదీపం.. డాక్టర్ బాబు , వంటలక్కకి రుద్రాణి నుంచి కొత్త కష్టాలు..
Also Read: 'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..
Also Read: ఆ ప్రచారం నమ్మొద్దన్న నాగ చైతన్య… క్లారిటీ ఇచ్చిన 'థ్యాంక్యూ' టీమ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Prabhas Baahubali : మొన్న భగవంత్ కేసరి... నేడు 'బాహుబలి' వార్నింగ్ - అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
మొన్న భగవంత్ కేసరి... నేడు 'బాహుబలి' వార్నింగ్ - అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
Raja Kumari: మ్యూజిక్ డైరెక్టర్‌గా రాజకుమారి... పవన్ 'ఓజీ' తర్వాత 'ఇంప్యూర్'తో తెలుగులోకి
మ్యూజిక్ డైరెక్టర్‌గా రాజకుమారి... పవన్ 'ఓజీ' తర్వాత 'ఇంప్యూర్'తో తెలుగులోకి
Allu Sirish Reaction : 2 గంటల వరకూ DJ పెడితేనే భక్తి ఉన్నట్లా! - అల్లు శిరీష్ వర్సెస్ బీజేపీ... ట్రోలింగ్స్‌పై రియాక్షన్
2 గంటల వరకూ DJ పెడితేనే భక్తి ఉన్నట్లా! - అల్లు శిరీష్ వర్సెస్ బీజేపీ... ట్రోలింగ్స్‌పై రియాక్షన్
Horror Thriller OTT : దైవ శక్తి Vs అడవిలో దుష్టశక్తి - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్... డోంట్ మిస్
దైవ శక్తి Vs అడవిలో దుష్టశక్తి - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్... డోంట్ మిస్

వీడియోలు

Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Kuldeep Yadav Magical Spell vs WI | వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానిక అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Revanth Reddy Sircilla Sabha: కేటీఆర్ కోటలో రేవంత్ వ్యూహం ఏంటి? 2028కు ముందే పొలిటికల్ వార్?
Amaravati ORR: 4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
4 ప్యాకేజీలుగా, 2 బ్రిడ్జిలు, 3 టన్నెళ్లతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు.. అంచనా వ్యయం 30,491 కోట్లు
TMC Election Symbol: టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
టీఎంసీ పార్టీ 2 గ్రూపుల ఎన్నికల గుర్తులపై ఈసీకి సుప్రీంకోర్టు డెడ్‌లైన్
Sindhu Fires on Schedule: 18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
18 గంటల్లో మూడు మ్యాచ్‌లు.. ఆ మూడు పాయింట్లే కొంపముంచాయి, ఆసియా క్రీడల క్వార్టర్స్ ఓటమిపై పీవీ సింధు ఫైర్
This Week OTT Movies : అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 8 సినిమాలు స్ట్రీమింగ్... 300 కోట్ల మూవీ కచ్చితంగా చూడాల్సిందే
Former MP Vijayasai Reddy: తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
తెలంగాణలోని ఏపీ హోంగార్డులను స్వరాష్ట్రానికి కేటాయించాలి: మాజీ ఎంపీ సాయిరెడ్డి విజ్ఞప్తి
డ్రైవింగ్ లైసెన్స్‌కు ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్‌ రద్దు అవుతుందా, లేదా? ఏది వాస్తవం?
డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్‌పై వైరల్ ప్రచారం.. ఏది నిజం, ఏది అబద్ధం?
Embed widget