అన్వేషించండి

Manoj Bajpayee: 'ది ఫ్యామిలీ మ్యాన్' హీరో ఇంట విషాదం..

బాలీవుడ్ నటుడు, 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఫేమ్ మనోజ్ బాజ్‌పేయి ఇంట విషాదం నెలకొంది.

బాలీవుడ్ నటుడు, 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఫేమ్ మనోజ్ బాజ్‌పేయి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆర్కే బాజ్‌పేయి (83) ఆదివారం నాడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ఢిల్లీ నిగమ్ బోధ్ ఘాట్ లో నిర్వహించనున్నారు. ఆర్కే బాజ్‌పేయి మరణ వార్త తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. 

Also read: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?

ఈ సమయంలో తనకు, తన కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలంటూ మీడియాను, అభిమానులకు రిక్వెస్ట్ చేశారు మనోజ్ బాజ్‌పేయి. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించిన మనోజ్‌ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరడానికి ఢిల్లీకి మకాం మార్చాడు. తరువాత అవకాశాల కోసం ముంబైకి వచ్చారు. మనోజ్ కి తన తల్లితండ్రులతో మంచి రిలేషన్ ఉండేది. గతంలో చాలా ఇంటర్వ్యూలలో మనోజ్ తన తండ్రి గురించి మాట్లాడారు.

డిగ్రీ పూర్తయిన తరువాతే సినిమాల్లోకి వెళ్లమని చెప్పడంతో తన తండ్రి కోసం ఢిల్లీ యూనివర్సిటీలో చేరి డిగ్రీ పట్టాపొందానని ఓసారి మనోజ్ అన్నారు. అలానే తన తండ్రి చాలా బాగా వంట చేస్తారని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టేవారు. ఇప్పడూ తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఎమోషనల్ అవుతున్నారు మనోజ్. ఇక మనోజ్ కెరీర్ విషయానికొస్తే.. ఓ పక్క సినిమాలతో మరోపక్క వెబ్ సిరీస్ లతో చాలా బిజీగా గడుపుతున్నారు. 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మనోజ్ బాజ్‌పేయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today May 18th: కేదార్‌ను గాయపరచడానికి యువరాజు వేసిన ప్లాన్‌ ఏంటి..? సుధాకర్‌ను కిడ్నాప్ చేసిందెవరు..?
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను గాయపరచడానికి యువరాజు వేసిన ప్లాన్‌ ఏంటి..? సుధాకర్‌ను కిడ్నాప్ చేసిందెవరు..?
Peddi Trailer : రౌడీ డైరెక్టర్ బుచ్చిబాబు - సెంటరాఫ్ అట్రాక్షన్‌గా జాన్వీ, చరణ్... పెద్ది స్టోరీ రివీల్
రౌడీ డైరెక్టర్ బుచ్చిబాబు - సెంటరాఫ్ అట్రాక్షన్‌గా జాన్వీ, చరణ్... పెద్ది స్టోరీ రివీల్
Peddi Trailer Review : పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ
పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ
Sudigali Sudheer Movie : సుడిగాలి సుధీర్ కొత్త మూవీ 'సుధీర్ జోకర్' - బర్త్ డే స్పెషల్ వచ్చేసింది
సుడిగాలి సుధీర్ కొత్త మూవీ 'సుధీర్ జోకర్' - బర్త్ డే స్పెషల్ వచ్చేసింది

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 SRH In PlayOffs: ఇ'షాన్ దార్' ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ కు చేరిన స‌న్ రైజ‌ర్స్, జీటీ కూడా, రాణించిన క్లాసెన్, క‌మిన్స్..
ఇ'షాన్ దార్' ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ కు చేరిన స‌న్ రైజ‌ర్స్, జీటీ కూడా, రాణించిన క్లాసెన్, క‌మిన్స్..
Telangana Rains: ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 2 రోజులపాటు వర్షాలు.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 2 రోజులపాటు వర్షాలు.. మరోవైపు దంచికొడుతున్న ఎండలు
AP SSC Supplementary Exam Hall Tickets: ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, వాట్సాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
Telangana Rakshana Sena: తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
తెలంగాణలో పసుపు ఇక టీడీపీకి కాదు టీఆర్ఎస్‌ది - ఊరూ వాడా పసుపు జెండాలు ఆవిష్కరించనున్న కవిత
Peddi Trailer Review : పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ
పెద్ది సారూ... ఆటే నా పొగరు - చరణ్ మాస్ ఎంట్రీ To డైలాగ్స్... ట్రైలర్ రివ్యూ
Two Headed Snake: 2 పాములతో రూ.25 కోట్లు సంపాదించేద్దామనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఏకంగా డీఆర్ఐనే..!
2 పాములతో రూ.25 కోట్లు సంపాదించేద్దామనుకున్నారు - కానీ దొరికిపోయారు - ఏకంగా డీఆర్ఐనే..!
Tata Nexon లేదా Nissan Magnite .. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏ కారు కొనడం మంచిది?
Tata Nexon లేదా Nissan Magnite .. ధర, మైలేజ్, ఫీచర్ల పరంగా ఏ కారు కొనడం మంచిది?
Sanju Samson VS MS Dhoni: సంజు శాంసన్ సరికొత్త రికార్డు - ఎంఎస్ ధోని ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టిన సీఎస్‌కే వికెట్ కీపర్
సంజు శాంసన్ సరికొత్త రికార్డు - ఎంఎస్ ధోని ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టిన సీఎస్‌కే వికెట్ కీపర్
Embed widget