అన్వేషించండి

Manchu Vishnu: గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు, ఇది మీరు ఊహించి ఉండరు

‘సన్ ఆఫ్ ఇండియా’ పరాజయాన్ని పక్కన పెట్టి.. మంచు విష్ణు ఓ గుడ్ న్యూస్‌తో సిద్ధమయ్యారు.

Manchu Vishnu | మంచు విష్ణు మంచి ఊపు మీద ఉన్నారు. మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా పరాజయం నేపథ్యంలో విష్ణు నుంచి మీరు వెంటనే ఈ అప్‌డేట్ ఊహించి ఉండరు. అయితే, ఆ చిత్రం విడుదలైన తర్వాతి రోజే విష్ణు ఓ గుడ్ న్యూస్‌తో తన అభిమానుల ముందుకు వచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన సర్‌ప్రైజ్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. 

విష్ణు ‘మోసగాళ్లు’ సినిమా తర్వాత మరే చిత్రంలోని నటించలేదు. ఆ తర్వాత ‘మా’ అధ్యక్షుడి ఎన్నికల్లో బిజీగా మారారు. మోహన్ బాబుతో ‘సన్న ఆఫ్ ఇండియా’ సినిమా నిర్మించారు. శుక్రవారం విడుదలైన రోజే సినిమా కలెక్షన్స్ షాకిచ్చాయి. అయితే, ఈ నష్టం కంటే సోషల్ మీడియాలో వచ్చిన నెగటివ్ ట్రోల్స్ మంచు ఫ్యామిలీని ఎక్కువ బాధించాయి. ఈ ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ, నెటిజనులు ఆ నోటీసులను కూడా ట్రోల్ చేస్తూ విష్ణు సహనాన్ని పరీక్షిస్తున్నారట. 

Also Read: ‘బెస్ట్‌సెల్లర్’ రివ్యూ: శృతిహాసన్‌లో మస్త్ షేడ్స్ ఉన్నాయ్! కానీ, పుస్తకమే..

ఇక విషయాన్ని పక్కన పెడితే.. మంచు విష్ణు హీరోగా త్వరలోనే సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విష్ణు ఇన్‌స్టాగ్రామ్‌లో తన తర్వాతి సినిమా గురించి ప్రకటిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు. మోహన్ బాబు, విష్ణు.. కొత్త చిత్ర దర్శకుడితోపాటు సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు, సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్ తదితరులతో భేటీ అయ్యారు. ఈ చర్చలు ముగియగానే ఆ సినిమా విశేషాలను వెల్లడిస్తామని విష్ణు ఇన్‌స్టాలో పేర్కొన్నారు. అయితే, కొందరు మాత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా అని ట్రోల్ చేస్తున్నారు. మరి, ఆ కామెంట్లు విష్ణు చూశాడో లేదో. 

View this post on Instagram
 
A post shared by Vishnu Manchu (@vishnumanchu)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
AR Rahman - Anirudh Ravichander: ఆ ఒక్క పని చేయండి... అనిరుధ్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సలహా
ఆ ఒక్క పని చేయండి... అనిరుధ్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సలహా
Justin Trudeau: అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో
అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో
KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
Embed widget