అన్వేషించండి

Manchu Manoj: ఆ తెల్లపిల్ల ఎవరు? నా పెళ్లి ఎక్కడ? నన్ను కూడా పిలవండిరా ప్లీజ్ అంటున్న మంచు మనోజ్

మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన హీరో ఏమన్నాడంటే..?

మంచు మనోజ్ హీరోగా నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. 'నేను మీకు తెలుసా..?', 'ప్రయాణం', 'వేదం' ఇలా ఆయన నటించిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. 'బిందాస్', 'మిస్టర్ నూకయ్య' లాంటి సినిమాలు మనోజ్ కి మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో నటుడిగా ఆయన జోరు తగ్గించారు. ఆయన హీరోగా నటించిన చివరి సినిమా 'ఒక్కడు మిగిలాడు'. ఈ సినిమా విడుదలై దాదాపు నాలుగేళ్లు అవుతోంది. 

మొన్నామధ్య 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇదిలా ఉండగా.. మంచు మనోజ్.. ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత ఎవరి లైఫ్ లో వాళ్లు బిజీ అయిపోయారు. ప్రణతి రెడ్డి అమెరికాకు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. 

Also Read: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన..

ఇక మనోజ్ కొంతకాలం పాటు పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ చూపించారు కానీ మళ్లీ నటుడిగా బిజీ అవ్వాలనుకొని కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కొన్ని రోజులుగా.. మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు ఫ్యామిలీకి సమీప బంధువుల అమ్మాయిని మనోజ్ కి ఇచ్చి వివాహం చేయబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై మంచు మనోజ్ కానీ.. మంచు ఫ్యామిలీ కానీ స్పందించకపోవడంతో.. ఈ తరహా వార్తలు రావడం మరింత ఎక్కువయ్యాయి. 

తాజాగా ఈ వార్తలపై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన రెండో పెళ్లి గురించి రాసిన వార్తను షేర్ చేస్తూ.. 'దయచేసి నన్ను కూడా పిలవండి.. పెళ్లి ఎక్కడ..? ఇంతకీ ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల ఎవరు..?' అంటూ తను నటించిన 'పోటుగాడు' సినిమాలో సాంగ్ లిరిక్ ను పోస్ట్ చేశాడు. 'మీ ఇష్టంరా అంతా మీ ఇష్టం' అంటూ సెటైర్ వేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 


Manchu Manoj: ఆ తెల్లపిల్ల ఎవరు? నా పెళ్లి ఎక్కడ? నన్ను కూడా పిలవండిరా ప్లీజ్ అంటున్న మంచు మనోజ్

Also Read: 'నేను.. మానస్ టాప్ 5 లో ఉంటాం..' పింకీ కాన్ఫిడెన్స్ చూశారా..?

Also Read: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'..

Also Read: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?

Also Read: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని అంటున్న చిరంజీవి!

Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!

Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి తండ్రిని చంపింది అంబికే అని తెలుసుకున్న భక్తవత్సలం.. తండ్రిని కూడా చంపేసిన అంబిక!
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget