అన్వేషించండి

Vijay Beast Update: తమిళ్ సినిమాలో అరబిక్ సాంగ్... విజయ్ 'బీస్ట్'లో పాన్ వరల్డ్ లెవ‌ల్‌లో... సాంగ్ రాసిన మరో హీరో!

విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా 'బీస్ట్'. 'డాక్టర్' ఫేమ్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఈ రోజు మేజర్ అప్‌డేట్‌ ఇచ్చారు.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'బీస్ట్'. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. 'డాక్టర్'తో తెలుగులోనూ మంచి విజయం అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్‌డేట్‌ను ఈ రోజు ఇచ్చింది.

'బీస్ట్' సినిమాలో తొలి పాట 'అరబిక్ కుతు'ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ సాంగ్ ఎలా చేయాలనే విషయమై సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డిస్కషన్స్ చేసుకున్న వీడియోను కూడా విడుదల చేశారు. అందులో హీరో శివ కార్తికేయన్ కూడా కనిపించారు. అరబిక్ స్టైల్ లో ఈ సాంగ్ ఉండబోతోందని తెలుస్తోంది. 'అందరూ పాన్ వరల్డ్ అంటున్నారు. మనం పాన్ వరల్డ్ సాంగ్ చేద్దాం. అరబిక్ స్టైల్ లో చేద్దాం' అని అనిరుద్ రవిచందర్ అనడం... పాట గురించి విజయ్ కు చెప్పడం... వీడియోను బాగా డిజైన్ చేశారు. ఈ పాటను హీరో శివ కార్తికేయన్ రాశారు.  

అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న 'బీస్ట్'కు మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. ప్రభాస్ 'రాధే శ్యామ్' సినిమాకూ ఆయనే సినిమాటోగ్రఫీ అందించారు. ఏప్రిల్ 14న సినిమా విడుదల కానుంది. అదే రోజున కన్నడ స్టార్ హీరో యష్ బ్లాక్ బస్టర్ సినిమా 'కె.జి.యఫ్' సెకండ్ చాఫ్టర్ కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. పరిస్థితులను బట్టి రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' కూడా వచ్చే అవకాశం ఉంది. మార్చి 25 లేదా ఏప్రిల్ 15న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. 

టాప్ హెడ్ లైన్స్

Tejaswini Nandamuri Tollywood Debut : సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Godavari Serial Today July 31st: 'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
'గోదావరి' సీరియల్: టైలర్ బాబు కొలతల రొమాన్స్ అదుర్స్! కల్యాణ్‌కి పిచ్చెక్కించే ప్రేమ పరీక్ష పెట్టిన గౌతమి!
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Embed widget