అన్వేషించండి

Lakshmi Manchu : అక్కాయ్... తమిళంలో కూడా అలా రోల్ అవుతుంటాయా?

సోషల్ మీడియాలో లక్ష్మీ మంచుకు ఫ్యాన్స్ ఎక్కువ. అలాగే, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. లక్ష్మీ మంచు ఏం చేసినా ట్రోల్ చేయడానికి రెడీగా! తమిళ్ మాట్లాడుతున్నానని చెప్పడంతో సెటైర్స్ వేశారు.

టాలీవుడ్ స్టార్స్‌లో చాలామందికి తమిళ్ వచ్చు. ముఖ్యంగా వారసులుగా చలన చిత్ర పరిశ్రమకు వచ్చిన వాళ్లకు! ఎందుకంటే... తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వకముందు చెన్నైలో ఉంది. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు నుండి  మొదలుపెడితే... చిరంజీవి వరకూ చెన్నైలో ఉండి తెలుగు సినిమాలు చేసినవాళ్లే. అక్కడ ఉండటంతో వాళ్ల పిల్లలకు కూడా తమిళం వచ్చింది. వాళ్లందరూ తమిళం మాట్లాడతారు. ఇప్పుడు లక్ష్మీ మంచు తమిళం మాట్లాడుతున్నారు. అదీ ఓ సినిమా కోసం!

లక్ష్మీ మంచు ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేస్తున్నారు. ఏ సినిమాలో నటిస్తున్నదీ చెప్పలేదు. ప్రొడక్షన్ హౌస్ వివరాలు వెల్లడించేవరకూ ఎదురు చూడాలని కోరారు. అయితే... తమిళ్ మాట్లాడటం అమేజింగ్ గా ఉందని పేర్కొన్నారు. అంతే... యాంటీ ఫ్యాన్స్, ట్రోలర్స్ తమకు పని కల్పించుకున్నారు. లక్ష్మీ మంచు మీద సెటైర్లు షురూ చేశారు.

"ఇంటర్నేషనల్ అక్కా ... నువ్వు నాన్-తమిళ్ అంటారు ఏమో? రిలీజ్ కు ముందు! జాగ్రత్త" అని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో విష్ణు మంచు విజయం సాధించారు. ఎన్నికలకు ముందు అతడితో పాటు అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ జన్మతః కన్నడిగ కావడంతో అతడు నాన్ లోకల్ అని విష్ణు మద్దతుదారులు కొందరు వ్యాఖ్యానించారు. దానికి సెటైర్ అన్నమాట ఈ ట్వీట్. ఇంకో నెటిజన్ "ముందు తెలుగు నేర్చుకో తల్లీ" అని అన్నారు. 

"మీరు ఇంగ్లిష్ ఉచ్చారణ ఎలా ఉండాలో వివరిస్తారు కదా! 'లవ్'లో 'వి' అలా రోల్ అవ్వాలని! తమిళంలో కూడా అలా రోల్ అవుతూ ఉంటాయా అక్కాయ్" అని ఇంకో నెటిజన్ రిప్లై ఇచ్చారు. ఈ విధంగా పలువురు వెటకారంగా స్పందించారు. తమిళనాడు అంతా ఒక్కటే యాస మాట్లాడరు. ప్రాంతానికి తగ్గట్టు యాస మారుతూ ఉంటుంది. సినిమాలో లక్ష్మీ మంచు ఏ యాస మాట్లాడతారో మరి? అన్నట్టు... తమిళంలో ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన 'కడల్' సినిమాలో లక్ష్మీ మంచు నటించారు. ఆ సినిమా తెలుగులో 'కడలి' పేరుతో విడుదలైంది. ఇప్పుడు చేస్తున్నది ఆమె రెండో తమిళ సినిమా.



Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?

Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!

Also Read: 'రాధే శ్యామ్' టీజ‌ర్‌లో అంతులేని కథ... మీరు గమనించారా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Itlu Arjuna First Review : 'ఇట్లు అర్జున'పై కింగ్ నాగార్జున ఫస్ట్ రివ్యూ - డెబ్యూ సినిమాలో అనీష్ నటన అద్భుతమంటూ ప్రశంసలు
'ఇట్లు అర్జున'పై కింగ్ నాగార్జున ఫస్ట్ రివ్యూ - డెబ్యూ సినిమాలో అనీష్ నటన అద్భుతమంటూ ప్రశంసలు
Renu Desai Reaction : అందుకే ఆ రోజు నేను సైలెంట్‌గా ఉన్నా - రేణూ దేశాయ్ స్ట్రాంగ్ రియాక్షన్
అందుకే ఆ రోజు నేను సైలెంట్‌గా ఉన్నా - రేణూ దేశాయ్ స్ట్రాంగ్ రియాక్షన్
Illu Illalu Pillalu Serial Today November 10th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: మాజీ లవర్ అంజలి దగ్గర చందు! తండ్రికి ప్రామిసరీ నోట్ ఇచ్చిన ధీరజ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: మాజీ లవర్ అంజలి దగ్గర చందు! తండ్రికి ప్రామిసరీ నోట్ ఇచ్చిన ధీరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today NOV 10:రామలింగంతో అనసూయ పెళ్లిచేస్తానని రాధ హామీ..ఎలా చేస్తావో చూస్తామంటూ దమయంతి ఛాలెంజ్‌
నువ్వులేక నేను లేను: రామలింగంతో అనసూయ పెళ్లిచేస్తానని రాధ హామీ..ఎలా చేస్తావో చూస్తామంటూ దమయంతి ఛాలెంజ్‌

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
పవన్ కల్యాణ్ అనా విడాకులు - వైరల్ అవుతోన్న చాగంటి కోటేశ్వరరావు ప్రవచనం!
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Revanth Reddy KTR Personal Attack : కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
కేసీఆర్ సైలెన్స్ - కేటీఆర్‌నే ఇక ప్రత్యర్థిగా రేవంత్ పరిగణిస్తున్నారా?
AP CPS Employees: సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
సీపీఎస్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్... ఓపీఎస్‌లోకి మారేందుకు అవకాశం!
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Pawan kalyan Divorce: షాకింగ్ విషయం తెలిపిన పవన్ కల్యాణ్.. అనా లెజ్‌నెవాతో వివాహబంధానికి వీడ్కోలు
Embed widget