అన్వేషించండి

Janaki Kalaganaledu January 7th: రోడ్డున పడ్డ జ్ఞానంబ కుటుంబం- నెరవేరిన కన్నబాబు పగ!

జానకి ఐపీఎస్ పుస్తకాలు పట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

రామా మీద మొత్తం భారం పడిందని గోవిందరాజులు బాధపడతాడు. తన స్నేహితుడికి కాల్ చేసి అఖిల్ ఉద్యోగం కోసం రామా ఒకడికి డబ్బులు ఇచ్చి మోసపోయాడని చెప్పి అప్పు కావాలని అడుగుతాడు. ఆ మాటలు అఖిల్ విని కోపంగా వాళ్ళ దగ్గరకి వెళతాడు. డబ్బులు అడగండి, కావాలంటే అన్నయ్యకి హెల్ప్ చెయ్యండి కానీ నా వల్లే అన్నయ్య మోసపోయాడని ఎవరికి చెప్పొద్దని అంటాడు. అసలు ఈ గొడవలు అన్ని పెద్ద వదిన వల్లే అని నోరు పారేసుకుంటాడు. జరిగిందంతా నా వల్లే అని అనవసరంగా నా పేరు చెడగొట్టకండి అనేసి వెళ్ళిపోతాడు. జానకి ఆ మాటలకి చాలా బాధపడతాడు. రాముడు అమాయకుడు మంచితనంతో మోసపోయాడు, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి ఈ ఇంటిని ముక్కలు కాకుండా చూసుకుంటాను అని మాట ఇవ్వమని జానకిని అడుగుతాడు.

Also Read: తులసికి భర్తగా మారిన సామ్రాట్- బెనర్జీ బుట్టలో పడిన నందు, లాస్య

ఇల్లు ముక్కలు కాకుండా చూడటం తన బాధ్యత అనేసి జానకి మాట ఇస్తుంది. రామా తల్లితో మాట్లాడటానికి వస్తాడు కానీ మొహం తిప్పుకుని చూడకుండా వెళ్ళిపోతుంది. పరాయివాడిలా చూసేంత ద్వేషం ఎందుకు తన మీద అని రామా చాలా బాధపడతాడు. మల్లిక బ్యాగులు తీసుకుని బయటకి వస్తుంది. లగేజ్ సర్ది బయటపెడుతున్నావ్ ఎక్కడికి వెళ్తున్నావ్ అని జ్ఞానంబ మల్లికని అడుగుతుంది. బావగారు చేసిన అప్పు ఎలా తీరుస్తారు, డబ్బు ఎక్కడ నుంచి తెస్తారు. రేపు భాస్కర్ రావు వచ్చి ఇంట్లో అందరినీ బయటకి పంపించేస్తాడు. అందుకే మేము మా పుట్టింటికి వెళ్లిపోతున్నాం అని మల్లిక చెప్తుంది. వెళ్లిపోతే ఎలా ఇలాంటి కష్టం వచ్చినప్పుడే కదా అండగా నిలబడేది అని సర్ది చెప్పేందుకు గోవిందరాజులు చూస్తాడు. కానీ మల్లిక మాత్రం వాటిని చెవికెక్కించుకోదు.

విష్ణు వచ్చేసరికి వెళ్లిపోదామని అంటుంది. జానకి పరిస్థితి అర్థం చేసుకోమని వెళ్లొద్దని అడుగుతుంది. తండ్రి కూడా అదే మాట చెప్పేసరికి విష్ణు ఆవేశపడొద్దని చెప్తాడు. డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నాడు కదా విష్ణు అంటాడు. జ్ఞానంబ కూడా తన వంతు సాయం చేస్తాను అని నగలు తాకట్టు పెడదామని చెప్తుంది. ఇల్లు, గౌరవం కాపాడుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని వెళ్ళి తన నగలు తీసుకుని వస్తుంది. జ్ఞానంబ తన ఒంటి మీద నగలు తీసి ఇస్తుంది. జెస్సి, జానకి కూడా తమ దగ్గర ఉన్నవి ఇస్తారు. అందరూ నగలు తెచ్చి ఇస్తున్నారు అని మల్లిక అనుకుని తన దగ్గర ఉంగరం మాత్రమే ఉందని అది ఇస్తుంది. జ్ఞానంబ నగలు తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టి వస్తానని వెళ్ళిపోతుంది.

Also Read: 'నా యాక్టింగ్ నమ్మేశావా' అంటూ షాకిచ్చిన యష్- గుండెలు పగిలేలా ఏడ్చిన వేద

జానకి రామాకి ఫోన్ చేసిన నగలు తాకట్టు పెడుతున్న విషయం చెప్తుంది. రామా కూడా డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్తాడు. కన్నబాబు వచ్చి రామాతో నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. అమ్మచాటు బిడ్డ భార్య కోసం ఇలా చేశావని, తమ్ముడిని అడ్డం పెట్టుకుని డబ్బులు వాడుకున్నావ్ అంట కదా అని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు.

తరువాయి భాగంలో..

డబ్బుల కోసం వడ్డీ వ్యాపారి జ్ఞానంబ ఇంటికి వస్తాడు. అప్పుడే రామా దిగులుగా ఇంటికి వచ్చి డబ్బులు సర్దుబాటు కాలేదని చెప్తాడు. కుటుంబం అంతా ఇల్లు ఖాళీ చేసి బయటకి వెళ్ళిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
Toxic Songs : టాక్సిక్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది - యశ్, కియారాల రొమాన్స్ చూశారా?... బ్యూటిఫుల్ లిరిక్స్
టాక్సిక్ రొమాంటిక్ వీడియో సాంగ్ వచ్చేసింది - యశ్, కియారాల రొమాన్స్ చూశారా?... బ్యూటిఫుల్ లిరిక్స్
Dada First Look: హ్యాపీ బర్త్ డే గంగూలీ... 'దాదా' ఫస్ట్ లుక్ రిలీజ్
హ్యాపీ బర్త్ డే గంగూలీ... 'దాదా' ఫస్ట్ లుక్ రిలీజ్
Nindu Manasulu Serial Today July 8th: నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!
నిండు మనసులు: అత్తని కిడ్నాప్ చేయించిన సిద్ధూ! తండ్రికి గణ వార్నింగ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Embed widget