అన్వేషించండి

Gruhalakshmi January 7th: తులసికి భర్తగా మారిన సామ్రాట్- బెనర్జీ బుట్టలో పడిన నందు, లాస్య

లాస్య నిజస్వరూపం బయటపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

బెనర్జీ విషయం తెలిసి తులసి హడావుడిగా నందు, లాస్య దగ్గరకి వస్తుంది. తులసి మాటలు మాత్రం లాస్య పట్టించుకోదు. బెనర్జీ మంచివాడు కాదు మోసగాడు అని అంటుంది కానీ ఆ మాట పడనివ్వడు. మీరైనా అర్థం చేసుకోమని తులసి నందుతో చెప్తుంది. మీరు ప్రమాదంలో పడతారని ఆరాటపడుతున్నా అని అంటుంది.

తులసి: బెనర్జీతో చేతులు కలపడం ఒక తప్పుడు నిర్ణయం అవుతుంది

నందు: అసలు నీతో పెళ్లి ఒక తప్పుడు నిర్ణయం, నా జీవితంలో అంతకమించి మరొక తప్పు ఉండదు. మన పిల్లల విషయంలో నన్ను తక్కువ చెయ్యాలని కదా నువ్వు చూస్తుంది అది జరగనివ్వను. నువ్వొక తియ్యటి విషానివి, నవ్వుతూనే కాటేస్తావ్, నా మీద జాలి చూపిస్తున్నట్టే చూపిస్తూ వెన్నుపోటు పొడుస్తున్నావ్, ఇక్కడ నుంచి వెళ్లిపో

Also Read: బెనర్జీ ప్లాన్ తెలుసుకున్న తులసి- లాస్యకి వంత పాడి నందు చిక్కుల్లో పడబోతున్నాడా?

తన మాటలు నమ్మకపోయేసరికి తులసి దిగులుగా ఇంటికి వస్తుంది. మంచి చెప్పినా ఎందుకు వినకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని తులసి బాధపడుతుంది. దీని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ కళ్ళు తిరగడంతో కింద పడిపోతుంది. ఇంట్లో ప్రేమ్, అభి, అంకిత, శ్రుతి కలిసి సరదాగా ఆడుకుంటూ ఉంటారు. తులసి కొద్దిగా తెరుకుని ప్రేమ్, అభి కి కాల్ చేస్తుంది కానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు. దీంతో నీరసంగానే సామ్రాట్ కి కాల్ చేసి పడిపోతుంది. తులసి కాల్ చేసి మాట్లాడకపోవడంతో సామ్రాట్ టెన్షన్ గా ఇంటికి వస్తాడు. ఫోన్ చేస్తే ఇంట్లోనే రింగ్ అవుతుంది. తలుపు లాక్ చేసి ఉండటంలో కిటికీలో నుంచి కిందపడిపోయిన తులసిని చూసి కంగారుపడతాడు. వెంటనే తలుపు బద్ధలు కొట్టి లోపలికి వచ్చి తులసిని హాస్పిటల్ కి తీసుకుని వెళతాడు.

తులసి హెల్త్ కండిషన్ అసలు బాగలేదని డాక్టర్ చెప్తుంది. బీపీ లెవల్స్ పడిపోయాయి, ఇంజెక్షన్ కి కూడా రెస్పాండ్ కావడం లేదని డాక్టర్ చెప్పడంతో సామ్రాట్ చాలా టెన్షన్ పడతాడు. ట్రీట్మెంట్ స్టార్ చేయాలంటే ఫార్మాలిటీస్ పూర్తి చేయాలంటే సైన్ చేయాలని నర్స్ చెప్తుంది. మీరు ఆమె భర్త కదా సైన్ చెయ్యండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. డైలమాలో పడిన సామ్రాట్ సైన్ చేయడానికి ఆలోచిస్తాడు. తులసి క్షేమంగా ఈ గండం నుంచి బయటపడటం అనుకుని సామ్రాట్ ఫామ్ ఫిల్ చేసి అందులో హజ్బెండ్ అని రాస్తాడు. తులసి ఫోన్ కి దీపక్ ఫోన్ చేయడంతో విషయం చెప్తాడు. దీంతో దీపక్ వాళ్ళు కంగారుగా బయల్దేరతారు.

Also Read: 'నా యాక్టింగ్ నమ్మేశావా' అంటూ షాకిచ్చిన యష్- గుండెలు పగిలేలా ఏడ్చిన వేద

నందు ఇంట్లో తల్లిదండ్రులని పిలిచి బిజినెస్ స్టార్ చేయాలని అనుకుంటున్నట్టు చెప్తాడు. ఆల్రెడీ ఒకసారి చేసి ఇబ్బంది పడ్డారు కదా అని అంకిత అంటుంది. ఆ మాటకి లాస్య ఒకసారి నీకు కడుపులో బిడ్డ పోయింది అలా అని బిడ్డలే వద్దని అనుకుంటావా ఇంకోసారి ట్రై చెయ్యవా అని అంటుంది. ఆ మాటకి అంకిత చాలా ఫీల్ అవుతుంది.

తరువాయి భాగంలో..

తులసి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్తుంది. పరిస్థితి ఇలాగే ఉంటే పేషెంట్ కి పెరాలసిస్ కానీ కోమాలోకి వెళ్ళడం కానీ జరగొచ్చు అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 24th: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
Nara Rohith Kapaali : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
The Odyssey Collections : ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
Sumo Didi OTT : ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget