అన్వేషించండి

Indian 2 Update: ‘ఇండియన్ 2’ సెట్స్ లో కమల్ హాసన్, ఇంటర్నేషనల్ స్టంట్ టీమ్ తో బిజీ

మల్ హాసన్ ‘ఇండియన్ 2’ సెట్ లో కనిపించారు. ఈ ఫోటోలలో కమల్ ఇంటర్నేషనల్ స్టంట్ టీమ్ తో చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో ‘భారతీయుడు’ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా ఎంత హిట్ అయింతో అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు వీరిద్దరి కాంబో లో మళ్లీ వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. చెన్నైలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సెట్ లో కనిపించారు. ఈ ఫోటోలలో కమల్ ఇంటర్నేషనల్ స్టంట్ టీమ్ తో చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో స్టంట్ టీమ్ ‘ఇండియన్ 2’ అనే టీ షర్ట్స్ ను ధరించి ఉన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ఇండియన్ 2’ మూవీ టీమ్ చెన్నై ఆదిత్య రామ్ స్టూడియోస్ లో ఫ్రిబ్రవరి 17 న లాంగ్ షూటింగ్ షెడ్యూల్ ను ప్రారంభించింది. 30 రోజుల పాటు జరిగే ఈ షూటింగ్ లో ఇటీవలే కాజల్ అగర్వాల్ కూడా పాల్గొంటుంది. కొన్ని రోజుల క్రితమే కాజల్ సోషల్ మీడియాలో ‘ఇండియన్ 2’ షూటింగ్‌లో ఉన్నానంటూ ఒక ఫోటోను షేర్ చేసింది. ప్రెగ్నెన్సీ తో కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న కాజల్ సుదీర్ఘ ప్రసూతి విరామం తర్వాత తిరిగి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది.  

నిజానికి ఈ ‘ఇండియన్ 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచీ చాలా సార్లు అనేక కారణాల వలన సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. గతంలో సినిమా సెట్స్ లో భారీ క్రేన్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది మరణించారు, మరో పది మందికి గాయాలయ్యాయి. దర్శకుడు శంకర్ కు కూడా గాయాలయ్యాయి. దీంతో ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. తర్వాత కోవిడ్ కారణంగా మరికొన్ని రోజులు వాయిదా పడింది. దీంతో ఈ సినిమా అసలు పూర్తవుతుందా అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ మొత్తానికి ఇప్పుడు ‘ఇండియన్ 2’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇక ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ తో కలసి లైకా ప్రొడక్షన్స్ కలసి నిర్మిస్తున్నారు. సోమసుందరం, ఢిల్లీ గణేష్, జయప్రకాష్, వెన్నెల కిషోర్ తో పాటు తదితర నటీనటులు నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. గతేడాది ‘విక్రమ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కమల్. ఇక తన తదుపరి సినిమా మణిరత్నం తో కలసి చేయనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అంతేకాకుండా కమల్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్ 2’ సినిమాలో కూడా నటించనున్నారు.

Read Also: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన హిట్, ఫ్లాప్ మూవీస్ ఇవే? బన్నీ ఫ్యాన్స్ షాకవ్వడం పక్కా! 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Peddi Vs Game Changer: పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?
పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?
Ram Charan : టీ తాగి భోంచేసి వెళ్లిపోయే ప్రొడ్యూసర్స్ ఎవరు? - రామ్ చరణ్ ఇండైరెక్ట్ కౌంటర్
టీ తాగి భోంచేసి వెళ్లిపోయే ప్రొడ్యూసర్స్ ఎవరు? - రామ్ చరణ్ ఇండైరెక్ట్ కౌంటర్
Peddi Twitter Review: అమెరికాలో 'పెద్ది' ఫస్ట్ షో ఎప్పుడు? రామ్ చరణ్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?
అమెరికాలో 'పెద్ది' ఫస్ట్ షో ఎప్పుడు? రామ్ చరణ్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
Embed widget