News
News
X

Hrithik Roshan: హృతిక్ కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?

విడాకుల తరువాత హృతిక్ ఎవరితో ఎఫైర్ పెట్టుకోలేదు. ఎవరితో సన్నిహితంగా ఉంటున్నట్లు కూడా వార్తలు రాలేదు.

FOLLOW US: 

బాలీవుడ్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్ రోషన్ చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నారు. తను ప్రేమించి, పెళ్లి చేసుకున్న చిన్నప్పటి స్నేహితురాలు సుసానేతో ఎనిమిదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు హృతిక్ రోషన్. అయితే అప్పుడప్పుడు తమ పిల్లల కోసం వీరిద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్తూ ఉంటారు. 14 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట విడిపోవడం అప్పట్లో బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. 

విడాకుల తరువాత హృతిక్ ఎవరితో ఎఫైర్ పెట్టుకోలేదు. ఎవరితో సన్నిహితంగా ఉంటున్నట్లు కూడా వార్తలు రాలేదు. కానీ ఇప్పుడు అతడు ప్రేమలో పడినట్లుగా బాలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. తాజాగా హృతిక్ ముంబైలోని ఓ ఫేమస్ జపనీస్ రెస్టారంట్ లో డిన్నర్ కు వెళ్లారు. అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ అమ్మాయి చేయి పట్టుకొని కనిపించారు హృతిక్. 

ఆమెని దగ్గరుండి కారు వరకు నడిపించుకుని వెళ్లారు. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం చూసి స్నేహితుల్లా అయితే అనిపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. హృతిక్ తో కలిసి కనిపించిన అమ్మాయి మాస్క్ వేసుకొని ఉండడంతో చాలా మంది గుర్తుపట్టలేదు. కానీ కొందరు నెటిజన్లు మాత్రం ఆమె సబా ఆజాద్ అని చాలా బలంగా చెబుతున్నారు.  

ఈమె కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినదే. 2011లో విడుదలైన 'ముజ్ సే ఫ్రెండ్షిప్ కరోగే' అనే సినిమాలో లీడ్ రోల్ పోషించింది. గతేడాది విడుదలైన 'ఫీల్స్ లైక్ ఇష్క్' అనే ఆంథాలజీ ఫిలింలో కనిపించింది. అలానే 'రాకెట్ బాయ్స్' సినిమాలో కీలకపాత్ర పోషించింది. కొద్దిరోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. 

View this post on Instagram
 
A post shared by Varinder Chawla (@varindertchawla)

View this post on Instagram
 
A post shared by Saba Azad (@sabazad)

Published at : 30 Jan 2022 11:37 AM (IST) Tags: Hrithik Roshan Hrithik Roshan girl friend Hrithik Roshan dinner date saba azad

సంబంధిత కథనాలు

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

Nanjiyamma: ఎవరీ నంజియమ్మ - మొదటి ప్రొఫెషనల్ సినిమాతోనే నేషనల్ అవార్డు!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

68th National Film Awards: జాతీయ అవార్డుల ప్రధానోత్సవం - ఐదు అవార్డులతో ఓ మెరుపు మెరిసిన సూర్య, జ్యోతిక, ప్రత్యేక ఆకర్షణగా తమన్!

Akanksha Mohan Suicide: నటి ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

Akanksha Mohan Suicide: నటి ఆత్మహత్య - సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

HariHara Veeramallu: అక్టోబర్ లో 'హరిహర వీరమల్లు' షూటింగ్ - వీడియో రిలీజ్ చేసిన టీమ్!

HariHara Veeramallu: అక్టోబర్ లో 'హరిహర వీరమల్లు' షూటింగ్ - వీడియో రిలీజ్ చేసిన టీమ్!

Bigg Boss 6 telugu: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు అమ్మాయిలు, ఇంటి కెప్టెన్ కీర్తి? వరస్ట్ కంటెస్టెంట్ ఆ హీరో?

Bigg Boss 6 telugu: కెప్టెన్సీ పోటీలో ఆ ముగ్గురు అమ్మాయిలు, ఇంటి కెప్టెన్ కీర్తి? వరస్ట్ కంటెస్టెంట్ ఆ హీరో?

టాప్ స్టోరీస్

Nagarjuna No Politics : విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Nagarjuna No Politics :  విజయవాడ ఎంపీగా పోటీపై నాగార్జున క్లారిటీ - అంటే వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా ?

Revant Vs KTR : తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

Revant Vs KTR :  తెలంగాణ ఉద్యమంలో మీరెక్కడ ? సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ !

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

JioPhone 5G Launch: రూ.8 వేలలోపే జియో 5జీ ఫోన్! - ఫీచర్లు కూడా లీక్!

Vivo X Fold Plus: రూ.లక్షకు పైగా రేటుతో వివో కొత్త ఫోన్ - మొబైల్ మడిచి జేబులో పెట్టుకోవడమే!

Vivo X Fold Plus: రూ.లక్షకు పైగా రేటుతో వివో కొత్త ఫోన్ - మొబైల్ మడిచి జేబులో పెట్టుకోవడమే!