అన్వేషించండి

Happy Birthday Chiranjeevi: సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డే సంబరాలు షురూ, సీడీపీ రిలీజ్ చేసిన మెగా హీరో!

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సంబురాలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు బర్త్ డే సీడీపీ షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు.

Megastar Chiranjeevi Turns 69: మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వచ్చిందంటే చాలు ఆయన అభిమానులు పండగలా భావిస్తారు. తమ అభిమాన నటుడి బర్త్ డే రోజున పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గత కొద్ది సంవత్సరాలుగా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు రోగులకు పండ్లు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆయన బర్త్ డే సందర్భంగా సంబురాలు అంబరాన్ని అంటేలా ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 22న 68 ఏండ్లు పూర్తి చేసుకుని 69వ ఏట అడుగు పెడుతున్న ఆయనకు శుభాకాంక్షలతో ముంచెత్తబోతున్నారు.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బర్త్ డే సీడీపీ   

ఇప్పటికే సోషల్ మీడియాలో మెగాస్టార్ కు సినీ అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఆయన బర్త్ డే కు కొద్ది గంటల ముందు నుంచే విష్ చేయడం మొదలు పెట్టారు. ఈ సందర్భంగా మెగాస్టార్ బర్త్ డేకు సంబంధించిన సీడీపీని మెగా హీరో వరుణ్ తేజ్ లాంఛ్ చేశారు. బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత ఈ ఫోటో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు షేర్ చేస్తున్నారు.

తిరుమల శ్రీవారి సేవలో చిరంజీవి దంపతులు

ఇక ప్రతి ఏటా చిరంజీవి తన అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే వేడుకలు జరుపుకుంటారు. ఈ సారి అభిమానులకు కాస్త దూరంగా ఉంటూ తిరుమల శ్రీవారి సన్నిధిలో గడపనున్నారు.  అక్కడే చాలా సమయం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రమే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. బర్త్ డే సందర్భంగా  స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. అగష్టు 22న తెల్లవారు జామున స్వామివారి సుప్రబాత సేవలో పాల్గొంటారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంటారు.      

‘విశ్వంభర’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీ

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. జనవరి 10, 2025న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. వశిష్ట దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయకుడు కెమెరా బాధ్యతలను చేపట్టారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ట్రీట్ గా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Read Also: చెల్లెలుగా చేసిన రమ్యకృష్ణతో రొమాన్స్ ఎలా చేశారు? రిపోర్టర్ ప్రశ్నకు చిరంజీవి మెగా కౌంటర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కొడుతూ వీడియోలు తీస్తుందని... పీఈటీపై విద్యార్థినుల ఆగ్రహంచీఫ్‌ జస్టిస్ ఇంట్లో గణపతి పూజలో ప్రధాని మోదీ, ప్రతిపక్షాల ఫైర్ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లను కట్ చేయడానికి శ్రమిస్తున్న సిబ్బందివినాయక నిమజ్జనంలో ఘర్షణలు, కర్ణాటకలో తీవ్ర ఉద్రిక్తతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sitaram Yechury Funeral: సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
సీతారాం ఏచూరికి అంత్యక్రియలు ఎందుకు ఉండవు? పార్థివ దేహం ఏం చేస్తారు?
Balakrishna: విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
విజయవాడ వదరలు ప్రభుత్వం సృష్టించినవా? బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Telangana News: రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఊరట - ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు
BRS Leaders Protest: ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
ఆ గూండాలపై చర్యలు తీసుకునేదాకా కదలం-బీఆర్ఎస్ నేతలు, సీపీ ఆఫీసులో ఉద్రిక్తత
Share Market Today: సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
సరికొత్త ఆల్‌ టైమ్‌ హై సాధించిన స్టాక్‌ మార్కెట్లు - మొదటిసారి 83000 దాటిన సెన్సెక్స్
Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Arikepudi Vs Koushik: కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర! రేవంత్‌ని చూస్తే జాలేస్తోంది - కేటీఆర్, హరీశ్
Vijayawada: కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
కష్టతరంగా బోట్ల కటింగ్ పనులు! బ్యారేజీ నుంచి తొలగింపునకు రూ.కోట్ల ఖర్చు
Embed widget