అన్వేషించండి

Anchor Divorce: యాంకర్ కాపురంలో కలహాలు - విడాకుల దిశగా అందాల భామ అడుగులు

సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, సొసైటీలోనూ డివోర్స్ రేట్ పెరిగింది. కాకపోతే గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి హీరోయిన్స్ లైఫ్ మీద ఫోకస్ ఎక్కువ వుంటుంది. రీసెంట్ గా ఒక యాంకర్ డివోర్స్ వైపు స్టెప్స్ వేస్తోందట.

టాలీవుడ్ సర్కిల్‌లో ఇప్పుడొక యాంకర్ పర్సనల్ లైఫ్ హాట్ టాపిక్‌గా మారింది. చిన్న వయసులో యాంకరింగ్‌లో ఆ అమ్మడు అడుగు పెట్టింది. టీవీలో పెద్దగా షోస్ చేసిన ట్రాక్ రికార్డ్ లేదు. సోషల్ మీడియాలో పాపులారిటీ ఫుల్లుగా వుందని చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లు ఎక్కువ మంది వున్నారు. ఆల్మోస్ట్ ఐదు లక్షల మంది. యాంకరింగ్ ట్యాలెంట్ కంటే గ్లామర్ వల్ల హైలైట్ అయ్యే ఆ అందాల భామ ఇప్పుడు వొంటరిగా వుంటోందట. 

భర్తకు దూరంగా జరిగిన హాట్ యాంకర్!
స్మైల్, డ్రస్సింగ్ స్టైల్ వల్ల నలుగురి నోళ్లలో నానిన యాంకర్ చిన్న వయసులో పెళ్లి చేసుకుంది. పైగా, అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో పబ్లిక్‌లోకి రాకుండా జాగ్రత్త పడింది. గ్లామర్ ఇమేజ్ పోకుండా చూసుకుంది. ఇప్పుడు యాంకర్ లవ్ మ్యారేజీలో గొడవలు మొదలు అయ్యాయట. దాంతో ఆవిడ భర్తకు దూరంగా వుంటోందట. ఇకపై కలిసే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ ఇన్ సైడ్ సర్కిల్స్ టాక్.

టీవీ ఇండస్ట్రీలో యాంకర్లు ఎంతో మంది వున్నారు. అయితే, ఈవిడ స్టైల్ వేరు. ఓ ఛోటా యూట్యూబ్ ఛానల్‌లో కెరీర్ స్టార్ట్ చేసింది. అక్కడ నుండి నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అందరికీ ఆమె పేరు తెలిసేలా చేసుకుంది. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు చేసిన ఆమెకు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒక ఇంటర్వ్యూ వల్ల ఇంకాస్త ఎక్కువ గుర్తింపు వచ్చింది. అలాగని, సుమ కనకాల రేంజి కూడా కాదు. ఆ నెక్స్ట్ కేటగిరీలో వచ్చే మంజూష, గీతా భగత్, శ్రీముఖితోనూ బుల్లి యాంకర్‌ను కంపేర్ చెయ్యలేం. మోస్తరు పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత ఆటిట్యూడ్ చేంజ్ చేసింది.

Also Read: 'సలార్ 2'పై పృథ్వీరాజ్ ట్వీట్ - 'కెజియఫ్'తో లింక్ చేస్తారా? ఎన్టీఆర్ సినిమాతోనా?


లవ్ మ్యారేజీ, ఎర్లీ ట్వంటీస్ ఏజీలో బిడ్డను కనడం వంటి విషయాలు పబ్లిక్‌కు తెలియవు. పెళ్లైన విషయం కొన్ని సందర్భాల్లో ఆవిడ నోటి నుంచి చెప్పింది. భర్తతో కలిసి ఒక టీవీ షోకి అటెండ్ అయ్యింది. రీసెంట్ టైంలో భర్తతో కనిపించడం తగ్గించింది. పైపెచ్చు డ్రస్సింగ్ స్టైల్ బోల్డ్ అయ్యింది. గ్లామర్ ఒలకబోస్తూ ఆడియన్స్‌కు వల వేస్తోంది. ఎక్స్‌పోజింగ్ ఎక్కువ కావడంతో ఆటోమేటిక్‌గా ఇండస్ట్రీ జనాలకు డౌట్ వచ్చింది. అసలు విషయం తర్వాత బయట పడింది. యాంకర్ సపరేట్ ఫ్లాట్ తీసుకుని ఒంటరిగా వుంటోందట. ఆవిడ భర్త ప్రయివేట్ సెక్టార్ ఎంప్లాయి. అతడి జాబ్ అతడు చేసుకుంటున్నాడు. పేరెంట్స్‌తో కలిసి వుంటున్నాడు. త్వరలో డివోర్స్ తీసుకోవచ్చని ఇండస్ట్రీ గుసగుస.

సినిమా ఇండస్ట్రీతో పాటు సొసైటీలో కూడా డివోర్స్ రేట్ పెరిగింది. గ్లామర్ ఫీల్డ్ కనుక అందాల భామల మీద ఫోకస్ ఎక్కువ. హిస్టరీ చూస్తే డివోర్స్ ఇంతకు మునుపు డివోర్స్ తీసుకున్న యాంకర్లు వున్నారు. ఈవిడ మీద పడిన ఎక్స్‌పోజింగ్ బ్రాండ్ ఆ యాంకర్స్ మీద లేదు. పద్ధతిగా వున్నారు. ఇప్పుడు ఈవిడ ఎక్స్‌పోజింగ్ చేయడం వల్ల సినిమాల్లో ఛాన్సులు ఎగేసుకుని వచ్చే పరిస్థితి లేదని, రాంగ్ డెసిషన్ తీసుకుని లైఫ్ పాడు చేసుకుంటుందని టీవీ సర్కిల్స్‌లో ఆమె మీద జాలి చూపిస్తున్నారు.

Also Read'ప్రతినిధి 2'లో వైయస్సార్ మరణం గుర్తు చేసేలా - టార్గెట్ వైఎస్ జగన్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP DesamVizag Human Trafficking Racket Busted | హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను పట్టుకున్న వైజాగ్ పోలీసులు | ABP DesamSIT Investigation in Tirupati | పోలింగ్ అల్లర్ల ఘటనలపై తిరుపతిలో సి‌ట్ పర్యటన | ABPJC Prabahakar Reddy vs Pedda Reddy | Tadipatri Tension |తాడిపత్రిలో పర్యటిస్తున్న సిట‌్ బృందం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
Pavithra Jayaram: నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
Rains In Telangana: తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
Tadipatri News: తాడిపత్రిలో సిట్ బృందం, అల్లర్లపై విచారణ - 575 మందిపై కేసులు
తాడిపత్రిలో సిట్ బృందం, అల్లర్లపై విచారణ - 575 మందిపై కేసులు
Embed widget