అన్వేషించండి

Sai Pallavi: ప్రేమలో పడిన సాయి పల్లవి? ఇద్దరు పిల్లలున్న నటుడితో డేటింగ్?

Sai Pallavi: ‘ప్రేమమ్’తో అందరి మనసులు దోచుకొని, తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సాయి పల్లవి. అలాంటి హీరోయిన్ గురించి తాజాగా ఒక రూమర్ వైరల్ అవుతోంది.

Sai Pallavi Dating Rumors: సినీ పరిశ్రమలో డేటింగ్ రూమర్స్ అనేవి చాలా కామన్. ఒక హీరో, హీరోయిన్ కలిసి బయట కనిపించినా.. సోషల్ మీడియాలో ఒకరినొకరు ట్యాగ్ చేసుకున్నా.. షూటింగ్ సమయంలో కాస్త క్లోజ్‌గా ఉన్నా.. వారు లవ్‌లో ఉన్నారంటూ రూమర్స్ వైరల్ అయిపోతాయి. కానీ తాజాగా ఒక హీరోయిన్ డేటింగ్ లైఫ్‌పై వస్తున్న రూమర్స్‌ను నమ్మడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. సాయి పల్లవి. ప్రేక్షకుల నుంచి క్లీన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది సాయి పల్లవి. అలాంటి ఈ భామ రిలేషన్‌షిప్‌పై వస్తున్న రూమర్స్ అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాయి.

హీరోతో డేటింగ్..

సాయి పల్లవి ఒక సినిమాలో నటించాలంటే తనకు కథ నచ్చాలి, అందులోని తన పాత్ర నచ్చాలి. లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా నో చెప్పడానికి వెనకాడదు. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. సాయి పల్లవి ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడే తనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. అలా తక్కువ సమయంలోనే ఎంతో ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. సింపుల్‌గా ఉంటూ చాలామంది యూత్ మనసులు దోచేసుకుంది ఈ భామ. ఇప్పటివరకు సాయి పల్లవి పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఒక్క రూమర్ కూడా లేదు. కానీ తాజాగా తను ఒక పెళ్లయిన హీరోతో డేటింగ్‌లో ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

అవి రూమర్సే..

సాయి పల్లవి తన పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా బయటపెట్టదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండదు. తన మనసుకు దగ్గరయిన విషయాల గురించి మాత్రమే పోస్ట్ చేస్తుంటుంది. అలాంటి సాయి పల్లవి గురించి ఇప్పటివరకు ఒక్క రూమర్ కూడా లేదు. అలాంటిది ఒక్కసారిగా తను ఇద్దరు పిల్లలున్న నటుడితో డేటింగ్‌లో ఉందని వస్తున్న వార్తలను చాలామంది ఫ్యాన్స్ నమ్మడానికి సిద్ధంగా లేరు. కానీ మరికొందరు మాత్రం ఈ విషయంపై తానే స్వయంగా స్పందిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. సాయి పల్లవి మనస్తత్వం తెలిసిన ఫ్యాన్స్.. దీనిపై తను స్పందించడానికి కూడా ముందు రాదని, ఇది కేవలం రూమరే అని దీనిని కొట్టిపారేస్తున్నారు.

సినీ ప్రయాణం..

2015లో విడుదలయిన మలయాళ మూవీ ‘ప్రేమమ్’తో హీరోయిన్‌గా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సాయి పల్లవి. ఆ మూవీలో తను పోషించిన మలర్ పాత్ర ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్. ‘ప్రేమమ్’ కేవలం మలయాళంలోనే కాదు.. టోటల్ సౌత్ ఇండియాలో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దీంతో సాయి పల్లవి టాలీవుడ్ మేకర్స్ కంటపడడానికి పెద్దగా సమయం పట్టలేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’తో తెలుగు కూడా ఎంట్రీ ఇచ్చింది. తొమ్మిదేళ్లలో సాయి పల్లవి నటించిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకులపై ఇంపాక్ట్ క్రియేట్ చేసే పాత్రలు పోషించి.. తనకంటూ భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది.

Also Read: ‘తంగలాన్’ వల్ల ఐదుగురు డాక్టర్లను కలిశాను... ఒళ్లంతా మంట - నటి మాళవికా మోహనన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu - Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
మోహన్ బాబు, మనోజ్ కొట్లాట?... ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం వద్దు - స్పందించిన మంచు ఫ్యామిలీ
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Embed widget