అన్వేషించండి

Akhil Akkineni: అఖిల్ అక్కినేని సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్?

అఖిల్ అక్కినేని కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ హిట్ సినిమా టైటిల్ పరిశీలనలో ఉందా? అంటే... 'అవును' అని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ఉంది. ఆయనకు మాత్రమే కాదు... ఆయన సినిమా టైటిళ్లకు కూడా ఒక రేంజ్ క్రేజ్ ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ జనాలు పవన్ కళ్యాణ్ క్లాసిక్ హిట్ సినిమాల టైటిల్స్ మీద దృష్టి సారించినట్లు ఉన్నారు.

Thammudu Title For Akhil Akkineni Venu Sriram Movie?: అఖిల్ అక్కినేని కథానాయకుడిగా 'వకీల్ సాబ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. ఆ సినిమాకు 'తమ్ముడు' టైటిల్ పరిశీలనలో ఉందట. సినిమాలో పవన్ 'తమ్ముడు' రిఫరెన్స్ ఉంటుందో? లేదో? గానీ... ఈ టైటిల్ విన్న తర్వాత పవన్ అభిమానులకు క్లాసిక్ 'తమ్ముడు' సినిమా గుర్తు వస్తోంది.
 
పవన్ కళ్యాణ్ అన్న కుమారుడు వరుణ్ తేజ్ 'తొలిప్రేమ'తో మధురమైన విజయం అందుకున్నారు. ఆయన కంటే ముందు ఆ టైటిల్‌తో పవన్ ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న సినిమాకు 'ఖుషి' టైటిల్ ఖరారు చేశారు. అది పవన్ ఇండస్ట్రీ హిట్ సినిమా టైటిల్. అఖిల్ 'తమ్ముడు' చేస్తే... తర్వాత ఇంకెవరు పవన్ టైటిల్స్‌తో సినిమాలు చేస్తారో చూడాలి! వెయిట్ అండ్ సీ!

Also Read : ఇంట్లోనూ డౌట్ డౌట్‌గా చూశారు, ఫ్రెండ్స్ ఫోన్స్ చేశారు - సీక్రెట్ లవర్ రూమర్స్‌పై రామ్

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' సినిమా చేస్తున్నారు అఖిల్. ఆ తర్వాత మరో సినిమా చేశాక... వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. 

Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPNandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABPMadhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Embed widget