AR Rahman: ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ కూతురి నిశ్చితార్థం, వరుడు ఎవరంటే...

ఆస్కార్ విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్ కూతురి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

FOLLOW US: 

మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ ఇంట్లో పెళ్లి భాజాలు మోగాయి. అతని కూతురు ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం డిసెంబర్ 29న ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఖతీజా స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది.  తనకు కాబోయే భర్తను రియాసిద్దీన్ షేక్ మహ్మద్‌గా పరిచయం చేసింది. అతను ఒక ఆంత్రప్రెన్యూర్ అని తెలిపింది. పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేనట్టు సమాచారం. వీరిద్దరిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా కూడా తెలియలేదు. నిశ్చితార్థానికి కేవలం కుటుంబసభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అందుకే ఫోటోలు కూడా బయటికి రాలేదు. రెహ్మాన్ కు ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు. వారిలో ఖతీజా పెద్ద కూతురు. చిన్నకూతురు పేరు రహీమా. ఇక కొడుకు అమీన్ రెహ్మాన్.  

ఖతీజా కూడా మంచి గాయనే. రోబోలో ‘ఓ మరమనిషి’ పాటను ఈమెనే పాడింది.  14 ఏళ్ల వయసులోనే ఆమె ఈ పాట పాడింది. ఆ పాట తమిళం, తెలుగులో కూడా ఖతీజానే పాడింది. ఆమె ‘ఫరిష్టోన్’ అనే మ్యూజిక్ ఆల్బమ్‌ను కూడా విడుదల చేసింది. ఈ మ్యూజిక్ వీడియో ఉత్తమ యానిమేషన్ మ్యూజిక్ వీడియోగా గుర్తింపు పొందింది. ఇక చిన్న కూతురు రహీమా  బాలీవుడ్లో హీరోయిన్‌గా  ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు  సమాచారం. నటనలో శిక్షణ కూడా తీసుకుంది. 

View this post on Instagram
 
A post shared by 786 Khatija Rahman (@khatija.rahman)

Also Read: ఆ అమ్మాయి మెడపై ముద్దు పెట్టిన సుధీర్ బాబు
Also Read: సంక్రాంతి రేసులో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సినిమా 'డీజే టిల్లు'.
Also Read: ఆవకాయ్ సీజ‌న్‌లో 'అంటే సుందరానికి'... చ‌క్కిలిగింత‌ల్ పెడుతుంద‌ని!
Also Read: మహేష్ బాబు TO నయనతార, రాయ్ లక్ష్మి... దుబాయ్‌లో నూ ఇయ‌ర్‌కు వెల్క‌మ్ చెప్పిన స్టార్స్!
Also Read: 'ఆర్ఆర్ఆర్' వాయిదా... మరో'సారీ'... సరైన సమయంలో వస్తామన్న రాజమౌళి టీమ్
Also Read: ఒక్క పోస్ట‌ర్‌, ఒక్క డేట్‌తో రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన 'రాధే శ్యామ్' టీమ్‌!
Also Read: సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: AR Rahman Music Director Rahman Rahmans daughter Engagement Khatija Rahman ఖతీజా రహ్మాన్

సంబంధిత కథనాలు

NBK 107 Special Song Update: బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నది 'ఖిలాడి' భామ డింపుల్ కాదు, చంద్రిక రవి

NBK 107 Special Song Update: బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నది 'ఖిలాడి' భామ డింపుల్ కాదు, చంద్రిక రవి

Varun Tej New Movie Update: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ

Varun Tej New Movie Update: వరుణ్ తేజ్ సినిమాలో విలన్‌గా - తెలుగు తెరకు తమిళ్ హీరో రీఎంట్రీ

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై 

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి

Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?

Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే, ఖరారు చేసిన సీఎం జగన్? ఈయనకి మళ్లీ ఛాన్స్

Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే, ఖరారు చేసిన సీఎం జగన్? ఈయనకి మళ్లీ ఛాన్స్

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!

AP PCC New Chief Kiran : వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?

AP PCC New Chief Kiran :   వైఎస్ఆర్‌సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?

Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు

Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు