అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘సింగం అగైన్’ ట్రైలర్ రిలీజ్, ‘దేవర’ 10 రోజుల వసూళ్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: అజయ్ దేవ్‌గణ్ ‘సింగం అగైన్’ ట్రైలర్ రిలీజ్ నుంచి ‘దేవర: పార్ట్ 1’ 10 రోజుల వసూళ్ల వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

అజయ్ దేవ్‌గణ్, రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సింగం అగైన్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘దేవర: పార్ట్ 1’ సినిమా మొదటి 10 రోజుల్లో రూ.466 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. సల్మాన్ ఖాన్ తర్వాతి ఆరు నెలల్లో మూడు సినిమాల్లో కనిపించనున్నారు. అశోక్ గల్లా ‘దేవకి నందన వాసుదేవ’ సినిమాను నవంబర్ 14వ తేదీన విడుదల చేయనున్నట్లు కనిపించారు. ‘భీమా’ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాన్ని గోపీచంద్ తెలిపారు.

'దేవర' కలెక్షన్ల అరాచకం
బాక్స్ ఆఫీస్ వద్ద 'దేవర' బీభత్సం ఇంకా కంటిన్యూ అవుతుంది. దుమ్ము రేపే కలెక్షన్లతో లాంగ్ రన్ లోనూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తోంది ఈ పాన్ ఇండియా సినిమా. మొదటి వారంలో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెండవ వీకెండ్ లో మరోసారి కలెక్షన్ల పరంగా మాస్ జాతర చూపిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే 400 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి, 500 కోట్ల క్లబ్ లో చేరడానికి అతి చేరువలో ఉంది 'దేవర'. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘సింగం అగైన్’ పోలీసు రామాయణం
అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ సినిమా ‘సింగం అగైన్’. అజయ్ దేవ్‌గణ్, రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సింగం’, ‘సింగం రిటర్న్స్’ సిరీస్‌లో మూడో భాగంగా వస్తుంది ‘సింగం అగైన్’. ‘సింగం’ సిరీస్ బేస్ చేసుకుని రోహిత్ శెట్టి ‘కాప్ యూనివర్స్’ అనే ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌ని కూడా క్రియేట్ చేశాడు. అందులో ‘సూర్యవంశీ’, ‘సింబా’ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలన్నిటిలో ఉన్న పాత్రలన్నిటినీ ఒక చోటకి తెస్తూ ‘సింగం అగైన్’ను తీసుకువచ్చాడు రోహిత్ శెట్టి. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. అక్టోబర్ 31వ తేదీన దీపావళి సందర్భంగా ‘సింగం అగైన్’ థియేటర్లలోకి రానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఆరు నెలల్లో సల్మాన్ ఖాన్ మూడు సినిమాలు
సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఏకంగా 6 నెలల్లో 3 సినిమాల్లో కనిపించబోతున్నాడు అన్న వార్త సల్లూ భాయ్ అభిమానులకు గుడ్ న్యూస్ గా మారింది. మరి ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేస్తున్న సినిమాలు ఏంటి? ఆయన నెక్స్ట్ ఆరు నెలల్లో కనిపించబోతున్న సినిమాల లిస్ట్ ఏంటి? అనే విషయాలను చూసేద్దాం పదండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సూర్య, వరుణ్ తేజ్‌లతో మహేష్ మేనల్లుడు క్లాష్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవకి నందన వాసుదేవ'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటికే అదే రోజున రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న వరుణ్ తేజ్, సూర్య సినిమాలతో అశోక్ గల్లా బాక్స్ ఆఫీస్ ఫైట్ కి రెడీ అయ్యాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'భీమా' డిజాస్టర్ కావడంపై గోపీచంద్ కామెంట్స్
టాలీవుడ్ లోని కొంతమంది హీరోలు ఫ్యాన్ ఇండియా రేస్ లో దూసుకెళ్తుంటే, మరి కొంతమంది హీరోలు మాత్రం హిట్టు కోసం తహతహలాడుతున్నారు. ఆ లిస్టులో హీరో గోపీచంద్ కూడా ఉన్నారు. ఆయన హీరోగా నటించిన సినిమాలేవి ఇటీవల కాలంలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకోలేకపోయాయి. ఇక రీసెంట్ గా వచ్చిన 'భీమా' మూవీ రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ, రిలీజ్ అయ్యాక మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ తాను నటిస్తున్న 'విశ్వం' మూవీ ప్రమోషన్లలో ఈ మూవీ గురించి స్పందించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Allu Arjun Vs Revanth: సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
సినిమాలో మార్చేసినట్లు సీఎంను మార్చేసేయ్ పుష్ప - సోషల్ మీడియాలో ఫ్యాన్స్ డిమాండ్
Vaikunta Dwara Darshanam: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయాలు, 10 రోజులపాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
Embed widget