అన్వేషించండి

Singham Again Trailer: ఇది పోలీసు రామాయణం - సగం బాలీవుడ్ ఇందులోనే - ఐదు నిమిషాల ట్రైలరా?

Singham Again: అజయ్ దేవ్‌గణ్ నటించిన ‘సింగం అగైన్’ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన దీపావళి సందర్భంగా థియేటర్లలోకి రానుంది.

Ajay Devgn Singham Again Trailer: అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ సినిమా ‘సింగం అగైన్’. అజయ్ దేవ్‌గణ్, రోహిత్ శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సింగం’, ‘సింగం రిటర్న్స్’ సిరీస్‌లో మూడో భాగంగా వస్తుంది ‘సింగం అగైన్’. ‘సింగం’ సిరీస్ బేస్ చేసుకుని రోహిత్ శెట్టి ‘కాప్ యూనివర్స్’ అనే ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌ని కూడా క్రియేట్ చేశాడు. అందులో ‘సూర్యవంశీ’, ‘సింబా’ సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలన్నిటిలో ఉన్న పాత్రలన్నిటినీ ఒక చోటకి తెస్తూ ‘సింగం అగైన్’ను తీసుకువచ్చాడు రోహిత్ శెట్టి. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. అక్టోబర్ 31వ తేదీన దీపావళి సందర్భంగా ‘సింగం అగైన్’ థియేటర్లలోకి రానుంది.

ట్రైలర్‌లో ఏం ఉంది?
పురాణ గాథ రామాయణం ఆధారంగా ‘సింగం అగైన్’ తెరకెక్కిందని ఏ కన్ఫ్యూజన్ లేకుండా ట్రైలర్ ప్రారంభంలోనే చెప్పేశాడు రోహిత్ శెట్టి. అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్ర పోషించిన కరీనా కపూర్‌ను విలన్ పాత్ర పోషించిన అర్జున్ కపూర్ ఎత్తుకుపోవడం... భార్యని తిరిగి తెచ్చుకోవడానికి బాజీరావ్ సింగం చేసే ప్రయత్నాలే ఈ సినిమా కథ అని ట్రైలర్ ప్రారంభంలోనే చెప్పేశాడు. 

రామాయణంలోని పాత్రలను ప్రతిబింబించే పాత్రలను కూడా ఇందులో చూపించారు. లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్, ఆంజనేయుడిగా రణ్‌వీర్ సింగ్‌ను చూపించారు. జటాయువుగా అక్షయ్ కుమార్‌ను చూపించారు. దీపికా పదుకోణేల పాత్ర కూడా చాలా బలంగా కనిపిస్తుంది. రావణుడి పాత్రలో అర్జున్ కపూర్‌ను అత్యంత క్రూరంగా చూపించారు.

Also Readమెగా హీరో సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కటౌట్... 'మట్కా' టీజర్‌లో ఆ షాట్ గమనించారా?

యాక్షన్ సీన్లు అదుర్స్
‘సింగం అగైన్’లో యాక్షన్ సీన్లు మాత్రం అదరగొట్టేలా ఉన్నాయి. నేల మీద, గాల్లో ఇలా కుదిరిన అన్ని చోట్లా ఫైట్లు తీసుకుంటూ పోయారు. ప్రతి ఒక్కరికి మంచి యాక్షన్ ఎపిసోడ్లు సెట్ అయ్యాయి. సినిమా మీద పెట్టిన ఖర్చు అంతా యాక్షన్ సీన్లలో కనిపిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిందని విజువల్స్ చూసి చెప్పవచ్చు.

‘భూల్‌భులయ్యా 3’తో క్లాష్...
‘సింగం అగైన్’ సినిమా అక్టోబర్ 31వ తేదీన విడుదల కానున్న ‘భూల్‌భులయ్యా 3’తో పోటీ పడనుంది. ఇందులో కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, త్రిప్తి దిమ్రి నటిస్తున్నారు. ఇది ఒక హార్రర్ సినిమా. మొదటి రెండు భాగాలు బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ క్లాష్‌లో ఎవరు విన్నర్‌గా నిలుస్తారో చూడాలి మరి!

Read Also ; Mamitha Baiju: విజయ్ చివరి సినిమాలో ఛాన్స్ పట్టేసిన 'ప్రేమలు' హీరోయిన్ మమిత బైజు ఏం చదివిందో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Raakaasaa Teaser: 'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
Allu Sirish Pre Wedding Celebrations: అల్లు శిరీష్ గ్రాండ్ పార్టీ... పెళ్ళికి నాలుగు రోజుల ముందు అల్లు స్టూడియోస్‌లో!
అల్లు శిరీష్ గ్రాండ్ పార్టీ... పెళ్ళికి నాలుగు రోజుల ముందు అల్లు స్టూడియోస్‌లో!
Telugu TV Movies Today: ఫిబ్రవరి 27, శుక్రవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. ఆ లిస్ట్ ఇదే!
ఫిబ్రవరి 27, శుక్రవారం.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. ఆ లిస్ట్ ఇదే!
Virosh Wedding First Pics: విజయ్ దేవరకొండను భర్తగా పరిచయం చేసిన రష్మిక... మరి రౌడీ బాయ్? వధూవరులు ఇద్దరి లుక్స్ సూపర్...
విజయ్ దేవరకొండను భర్తగా పరిచయం చేసిన రష్మిక... మరి రౌడీ బాయ్? వధూవరులు ఇద్దరి లుక్స్ సూపర్...

వీడియోలు

Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
Changes in Team India vs Zimbabwe T20 World Cup | టీమిండియాలో భారీ మార్పులు
Ravi Shastri's Comments on India T20 World Cup 2026 | భారత్ ఓటమిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
India vs Zimbabwe Batting Lineup T20 World Cup | జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎంట్రీ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ideas of India Summit 2026: పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
పియూష్ గోయల్, నారా లోకేష్‌, ఫడ్నవీస్, థరూర్ నుంచి కంగనా, అర్మాన్ మాలిక్ వరకు...స్టార్స్‌తో సిద్ధమైన ABP న్యూస్ ఐడియా ఆఫ్ ఇండియా!
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Virosh Wedding Photos: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి ఫోటోలు వచ్చేశాయ్... కొత్త జంట ఎంత చూడముచ్చటగా ఉందో చూశారా?
Ind vs Zim Highlights : జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా! సెమీస్‌ ఆశలు సజీవం!
Raakaasaa Teaser: 'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?
Rashmika Wedding Photos: పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
పెళ్లి కుమార్తెగా రష్మిక లుక్... రాకుమారి కంటే గొప్పగా ఉంది కదూ
India Israel FTA: ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
ఇజ్రాయెల్‌తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం - మోదీ పర్యటన విశేషాలు ఇవే
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
అమరావతి రైల్వే లైన్‌కి భూములు ఇస్తున్న తెలంగాణా రైతులు! ఎందుకో తెలుసా?
Embed widget