Image Source: @tripti_dimri Instagram

‘యానిమల్’ సినిమాతో త్రిప్తి దిమ్రి చాలా లైమ్‌లైట్‌లోకి వచ్చారు.

Image Source: Mythri Movie Makers

మరోవైపు అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Image Source: @tripti_dimri Instagram

‘పుష్ప 1’లో సమంత డ్యాన్స్ చేసిన ‘ఊ అంటావా’ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Image Source: Mythri Movie Makers

‘పుష్ప 2’లో దాన్ని మించే డ్యాన్స్ నంబర్‌ను డీఎస్పీ ట్యూన్ చేశారని తెలుస్తోంది.

Image Source: @tripti_dimri Instagram

ఈ సాంగ్‌లో ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి కాలు కదపనున్నారని సమాచారం.

Image Source: Mythri Movie Makers

ఈ పాట షూట్ కూడా ఈ నెలలోనే జరగనుందని తెలుస్తోంది.

Image Source: @tripti_dimri Instagram

‘పుష్ప 2’ డిసెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Image Source: Mythri Movie Makers

ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Image Source: @tripti_dimri Instagram

ముఖ్యంగా హిందీలో ‘పుష్ప 2’కి మంచి క్రేజ్ ఉంది.

Image Source: Mythri Movie Makers

బాలీవుడ్‌లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్‌ను ఈ సినిమా సాధించనుందని తెలుస్తోంది.