Image Source: @raashiikhanna Instagram

ప్రముఖ హీరోయిన్ రాశి ఖన్నా ఐఫా ఉత్సవం వేడుకల్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు.

Image Source: @raashiikhanna Instagram

ఈ వేడుకల్లో తన ఫొటోలను రాశి ఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Image Source: @raashiikhanna Instagram

ఇందులో రాశి ఖన్నా రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: @raashiikhanna Instagram

2014లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో రాశి ఖన్నా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

Image Source: @raashiikhanna Instagram

గతేడాది వచ్చిన ‘ఫర్జీ’ వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా మంచి పేరు సంపాదించారు.

Image Source: @raashiikhanna Instagram

షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సిరీస్‌లో మంచి స్కోప్ ఉన్న పాత్రను రాశి ఖన్నా పోషించారు.

Image Source: @raashiikhanna Instagram

ప్రస్తుతం రాశి ఖన్నా తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు.

Image Source: @raashiikhanna Instagram

2022లో వచ్చిన ‘థ్యాంక్యూ’ తెలుగులో రాశి ఖన్నా చివరి సినిమా.

Image Source: @raashiikhanna Instagram

ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Image Source: @raashiikhanna Instagram

ఇది మినహా తన చేతిలో ఉన్న మిగతా సినిమాలన్నీ ఇతర భాషలవే.