అన్వేషించండి

Coolie Vs War2: రజనీకాంత్ కూలికి ఐమాక్స్ స్క్రీన్స్ లేకుండా చేస్తున్న‌ YRF... అక్కడ ఎన్టీఆర్ సినిమాకు అడ్వాంటేజ్!?

బాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ డిస్కషన్ నడుస్తోంది ఇప్పుడు.‌ ఆగస్టు 14న రజనీకాంత్ సినిమా 'కూలీ'తో పాటు హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ ఫిలిం 'వార్ 2' వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండిటి మధ్య భారీ పోటీ నెలకొంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ - యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ‌కలిసి చేస్తున్న సినిమా 'కూలీ'. ఇందులో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర నటించారు. ప్రేక్షకులలో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. అదే రోజు బాలీవుడ్ సినిమా 'వార్ 2' కూడా వస్తోంది. అందులో గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ అని పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది.
 
రజని సినిమాకు ఐమాక్స్ స్క్రీన్లు ఇవ్వరా?
ఇండియాలో అటు ఇటుగా 30 ఐమాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఒక్కటి కూడా రజనీకాంత్ సినిమాకు వచ్చే అవకాశాలు లేవని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 'వార్ 2' సినిమాను టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ ‌హౌస్‌లలో ఒకటి అయినటువంటి యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రతి ఏడాది ఆ సంస్థ నుంచి మినిమం ‌పది సినిమాలు అయినా వస్తాయి.‌ 

ఐమాక్స్ స్క్రీన్స్ అన్ని తమ సినిమాకు మాత్రమే ఇవ్వాలని మల్టీప్లెక్స్ ఓనర్స్‌తో యశ్ రాజ్ ఫిలిమ్స్ అగ్రిమెంట్ చేయించుకుంటోందని బాలీవుడ్ వర్గాల నుంచి వినబడుతోంది. అది కూడా రెండు వారాల పాటు ఐమాక్స్ స్క్రీన్స్ అన్నిటిలో తమ సినిమా మాత్రమే ప్రదర్శించాలని కండిషన్ పెట్టిందట. దాంతో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా 'కూలీ'కి వచ్చే అవకాశం లేదని వినబడుతోంది.

Also Read: టీవీ ఛానల్ మీద దాడి... మధ్యలో ఇరుక్కున్న హీరో... ఆందోళనకు గురైన సుహాస్

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన 'విక్రమ్' సినిమా పాన్ ఇండియా సక్సెస్ సాధించింది. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా ఆయన సినిమా తీస్తుండడంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. మరో వైపు టీజర్ విడుదలైన తర్వాత 'వార్ 2' మీద తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకు వస్తే దక్షిణాది రాష్ట్రాలలో బజ్ తగ్గింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ బాలేదని విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో రజనీ సినిమాకు ఐమాక్స్ స్క్రీన్ లేకుండా చేయడం అనేది దక్షిణాది రాష్ట్రాలలో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.

Also Readపాన్ ఇండియా బాక్సాఫీస్ మీద టాలీవుడ్ దండయాత్ర - 2025 సెకండాఫ్‌లో ప్రతి నెల రెండు భారీ సినిమాలు... స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ లిస్ట్ ఇదిగో

టాప్ హెడ్ లైన్స్

Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Embed widget