అన్వేషించండి

Salaar 2 Shooting Update: సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌, ప్రభాస్‌ లేకుడానే సలార్‌ 2 షూటింగ్‌? - సెట్స్‌పైకి వచ్చేది ఎప్పుడంటే..

Prabhas Salaar: 'సలార్‌ 2' మూవీ షూటింగ్‌కు సంబంధించిన సర్‌ప్రైజింగ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ప్రభాస్‌ లేకుండానే సలార్‌ 2 షూటింగ్‌ ప్రారంభం కానుందంటూ ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Salaar 2 Shooting Start With out Prabhas: పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌, 'కేజీయఫ్'‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'సలార్‌'. గతేడాది డిసెంబర్‌ 22న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టింది. 'బాహుబలి' తర్వాత వరుస ప్లాప్స్‌ చూస్తున్న ప్రభాస్‌కు ఈ చిత్రం ఆ రేంజ్‌ హిట్‌ను అందించింది. దీంతో సలార్‌ మూవీ ప్రభాస్‌కు, ఫ్యాన్స్‌కి ప్రత్యేకంగా మారింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పార్ట్‌ 2కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుందరి, వీలైనంత త్వరగా షూటింగ్‌ మొదలు పెడతామని ప్రశాంత్‌ నీల్‌ ఓ ఇంటర్య్వూలో తెలిపారు.

అయితే తాజాగా 'సలార్‌ 2' షూటింగ్‌కి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ వైరల్‌ అవుతుంది. సలార్‌ 2 షూటింగ్‌ జూన్‌ నెలలో ప్రారంభించేందుకు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్ పూర్తయ్యందట, ఇక ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేసి జూన్‌లో సలార్‌ 2 సెట్స్‌పైకి తీసుకువచ్చే దిశ ప్రశాంత్‌ నీల్‌ అండ్‌ టీం వర్క్‌ చేస్తుందట. అయితే సలార్‌ 2 తొలి షెడ్యూల్‌ ప్రభాస్‌తో కాదట. ప్రభాస్‌ లేకుండానే మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుందట. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్‌ ప్రస్తుతం 'కల్కి 2898 AD' సినిమాతో బిజీగా ఉన్నాడు.

జూన్‌ 27న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ఇటీవల మూవీ టీం అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. కాబట్టి ప్రభాస్‌ జూన్‌ 27 వరకు 'కల్కి' షూటింగ్‌, ఆ తర్వాత ప్రమోషన్స్‌, ఇంటర్య్వూ అంటూ ఫుల్‌ బిజీ బిజీగా ఉండబోతున్నాడు. ఈ సినిమా మారుతి రాజా సాబ్‌ మూవీ సెట్‌కి వెళ్లిపోతాడు. ఈ మూవీకి సంబంధించి షూటింగ్‌ వర్క్‌తో బిజీ అయిపోతాడు. ఈ సినిమా షూటింగ్‌, రిలీజ్‌ డేట్‌పై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇది ఎప్పటి వరకు పూర్తవుతుందనేది స్పష్టత లేదు. కల్కి తర్వత రాజా సాబ్‌తో బిజీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరో రెండు నుంచి మూడు నెలల వరకు ప్రభాస్‌ షెడ్యూల్‌ బిజీగానే ఉంది. అంటే సలార్‌ సెట్‌లో ప్రభాస్‌ జూలై, ఆగస్ట్‌లోనే అడుగుపెట్ట అవకాశం ఉందట.

అప్పటి వరకు ప్రశాంత్‌ ప్రభాస్‌ లేని సన్నివేశాలను ఇతర నటీనటుల షెడ్యూల్‌ పూర్తి చేయాలని నిర్ణయించారట. అందుకే ప్రభాస్‌ లేకుండానే షూటింగ్‌ మొదలు పెట్టాలని సలార్‌ టీం ప్లాన్‌ చేస్తుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరీ ఇందులో నిజమెంతనేది చూడాలి. కాగా బాహుబలి తర్వాత వరుస ప్లాప్స్‌ చూస్తున్న ప్రభాస్‌కు సలార్‌ ఓ సాలిడ్‌ హిట్‌ ఇచ్చింది. ఈ సినిమా వరల్డ్‌

వైడ్‌గా సుమారు రూ. 700 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసిందని సమాచారం.  

టీవీలో దారుణమైన టీఆర్పీ రేటింగ్!

కాగా ఇటీవల టీవీలోకి వచ్చిన 'సలార్‌: సీజ్‌ ఫైర్‌' దారుణమైన టీఆర్పీ రేటింగ్‌ నమోదు చేసుకుంది. థియేటర్లో అదరగొట్టిన ఈ మూవీ ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్‌ అందుకుంది. మిలియన్ల వ్యూస్‌ తెచ్చుకుంది. అయితే గత ఆదివారం టీవీలో ప్రసారమైన సలార్‌ను బుల్లితెర ఆడియన్స్‌ నుంచి ఆదరణ తగ్గిందట. ఇప్పటికే థియేటర్లో, డిజిటల్ వేదికల మీద అనేకసార్లు చూసిన ప్రేక్షకులు టీవీ సలార్‌ను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. పైగా పదే పదే వచ్చిన బ్రేక్స్‌ చూస్తూ మూవీని ఎంజాయ్‌ చేయడం కష్టమే. అందువల్లే మూవీకి  తక్కువ రేటింగ్ వచ్చిందని భావిస్తున్నారు. 

Also Read: 'వార్‌ 2' నుంచి క్రేజీ అప్‌డేట్‌ - ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ వచ్చేది అప్పుడేనట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget