అన్వేషించండి

Jr NTR War 2 Movie: 'వార్‌ 2' నుంచి క్రేజీ అప్‌డేట్‌ - ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ వచ్చేది అప్పుడేనట!

NTR Wat Look: జూనియర్‌ ఎన్టీఆర్‌ 'వార్‌ 2'కి సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలోని తారక్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌కు సంబంధించని ఈ అప్‌డేట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Jr NTR War 2 First Look Update?: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ - హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌గా 'వార్‌ 2'మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్‌ ఈ మూవీ షూటింగ్‌లోనూ పాల్గొన్నాడు. ఇప్పటికి వార్‌ 2 సెట్‌ నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ లీక్‌ అయ్యంది. దానికి మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది. వార్ 2 అంటేనే  హై వోల్టేజ్‌ యాక్షన్‌. ఈ యాక్షన్‌ మూవీతో తారక్‌ లుక్‌ ఎలా ఉంటుందా? చూసేందుకు ఫ్యాన్స అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ని ఖుషి చేసే ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. వార్‌ 2లోని ఎన్టీఆర్‌ లుక్‌ అప్‌డేట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా 'వార్‌ 2' నుంచి తారక్‌ లుక్‌ రిలీజ్‌ చేసేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తోందట. మే 20న జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే. ఆ రోజు వార్‌ 2 నుంచి ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ అయ్యే అవకాశం ఉందంటూ ఇన్‌సైడ్‌ సనీ సర్కిల్లో టాక్‌. మరి దీనిపై క్లారిటీ రావాంటే మే 20 వరకు వేచి చూడాల్సిందే. కాగా యాక్షన్‌ అండ్‌ స్పై థ్రిల్లర్‌గ వస్తున్న 'వార్‌ 2'లో ఎన్టీఆర్‌ రా ఎజెంట్‌గా కనిపిస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. మరి ఫస్ట్‌లుక్‌తో పాటు తారక్‌ రోల్‌పై కూడా ఆ రోజు క్లారిటీ వస్తుందేమో చూడాలి.  కాగా ఈ చిత్రంలోని హైవోల్డేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్నట్టు సమాచారం.

'కెప్టెన్‌ అమెరికా సివిల్‌ వార్' వంటి సినిమాకు స్టంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన అమెరికన్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ స్పిరో రాజటోస్‌ వార్‌ 2కి పనిచేస్తున్నట్టు ఇన్‌సైడ్‌ సినీ  సర్కిల్లో టాక్‌. అంతేకాదు 'వార్‌ 2'కి సంబంధించిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ అని ఆయనే డిజైన్‌ చేస్తున్నారట.  స్పిరో ఆధ్వర్యంలోనే  ఈ హై వోల్టేజ్‌ యాక్షన్‌ పార్ట్స్‌ తెరకెక్కుతున్నట్టు సమాచారం. దీంతో వార్‌ 2పై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఇలా ఈ సినిమాకి సంబంధించించి బయటకు వస్తున్న ఈ అప్‌డేట్స్‌ చూసి మూవీ లవర్స్‌ అంతా స్టన్‌ అవుతున్నారు. మొదటి పార్ట్‌ 'వార్‌'లో యాక్షన్‌ సీన్స్‌ ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే. థియేటర్లో ఈ సినిమా చూసినవారంత యాక్షన్‌ సీక్వెన్స్‌ ఫిదా అయ్యారు. సెకండ్‌  పార్ట్‌లో అంతకు మించి యాక్షన్‌ సీక్వెన్స్‌ని ప్లాన్‌ చేస్తున్నారట.

Also Read: త్రిషను వెంటాడిన ఆ వివాదాలు! - 'మిస్‌ చెన్నై' నుంచి పాన్‌ ఇండియా హీరోయిన్‌ వరకు, ఈ 'నాయకి' నట ప్రస్థానం

కాగా YRF బ్యానర్లో ఆదిత్య రాజ్‌ చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న'వార్‌ 2'కి డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 2025 ఆగస్ట్ 14వ రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే మూవీ టీం ప్రకటిచింది. కాగా మరోవైపు ఎన్టీఆర్‌ కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'దేవర' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి దాదాపు మెయిన్‌ షెడ్యూల్‌ పూర్తయ్యింది. ఇకం కొంతభాగం మాత్రమే షూటింగ్‌ మిగిలింది. దాదాపు ఎన్టీఆర్‌కు సంబంధించిన షూటింగ్‌ పార్ట్స్‌ పూర్తయినట్టు సినీవర్గాల నుంచి సమాచారం. ఇక చకచక ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసేందుకు కొరటాల ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం 'దేవర' షూటింగ్ సైఫ్‌ అలీ ఖాన్‌తో జరుగుతున్నట్టు సమాచారం. కాగా ఇందులో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ ప్రతికథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Lenin OTT : అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Gurthukosthunnayi Series OTT : మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
Rashmika Mandanna : అండర్ వాటర్‌లో రష్మిక సాహసం - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
అండర్ వాటర్‌లో రష్మిక సాహసం - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
Jana Nayagan Censor Review : జన నాయగన్‌‍కు A సర్టిఫికెట్ - రన్ టైం ఫిక్స్... రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
జన నాయగన్‌‍కు A సర్టిఫికెట్ - రన్ టైం ఫిక్స్... రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget