అన్వేషించండి

Trisha kar Madhu: బీచ్‌లో భోజ్‌పురి నటి కాంట్రవర్సీ బ్యూటీ బోల్డ్ వీడియో... అప్పుడు ఎంఎంఎస్, ఇప్పుడీ క్లిప్ వైరల్ 

Trisha Kar Madhu Viral Video: కొంతకాలం క్రితం ఎంఎంఎస్ వీడియో లీకై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భోజ్ పురి హీరోయిన్ త్రిష తాజా వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ వీడియో స్టోరీ ఏంటో తెలుసుకుందాం పదండి.

సినిమా ఇండస్ట్రీలఓ హీరోయిన్ల పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కాబట్టి అన్నింటికీ సిద్ధ పడ్డాకే చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడతారు. ఇక రీసెంట్ గా ఓ హీరోయిన్ ఎంఎంఎస్ వీడియో లీకై సోషల్ మీడియాను ఊపేసింది. అదే హీరోయిన్ కు సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. కానీ ఇది ఆ టైపు వీడియో మాత్రం కాదు. అసలు ఈ హీరోయిన్ ఎవరు? ఆ లీకైన వీడియో సంగతి ఏంటో తెలుసుకుందాం పదండి. 

బీచ్ లో హీరోయిన్ బోల్డ్ వీడియో 

భోజ్ పురిలోనే అత్యంత పాపులారిటీ ఉన్న హీరోయిన్లలో త్రిష కర్ మధు ఒకరు. ఆమె సోషల్ మీడియా ఖాతాలో వీడియో పోస్ట్ చేసిందంటే చాలు క్షణంలో వైరల్ అవుతుంది. అంతే కాదు ఈ బ్యూటీ బోల్డ్ వీడియోలు ట్రెండ్ ను సెట్ చేయడంలో ఎప్పుడూ ఫెయిల్ కావు. ఆమె వీడియో రిలీజ్ చేసిందంటే చాలు అభిమానులు ఊగిపోతారు. కొంతకాలం క్రితం ఒక కాంట్రవర్సీ కారణంగా ముఖ్యాంశాలలో ఉన్న ఈ భోజ్ పురి నటి ఈసారి మాత్రం మంచి కారణంతోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిష కర్ మధు రీసెంట్ గా ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆమె హాట్ గౌన్ ధరించి బీచ్ లో నడుస్తూ కనిపించింది. ఈ వీడియోలో త్రిష కర్ మధు పర్పుల్ వన్ షోల్డర్ డ్రెస్ లో సెక్సీ థై స్లిట్ డ్రెస్ లఓ అందంగా, బీచ్ లో స్టైల్ గా నడుస్తూ కనిపించింది. ఇక ఆ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ లో హేట్ స్టోరీ 3 సినిమాలోని పాట ప్లే అవుతుండడం విశేషం. మొత్తానికి ఈ ఒక్క వీడియోతో ఆమె తన అభిమానులను పారవశ్యంలో ముంచేసింది. ఈ వీడియోను త్రిష కర్ మధు స్వయంగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ "తుమ్హే అప్నా బనానే క్యా (నిన్ను నాదిగా చేయడానికి)" అనే కామెంట్ ను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ బ్యూటీ షేర్ చేసిన వీడియోలో ఉన్న పాట హేట్ స్టోరీ 3 మూవీలోనిది. ఈ వైరల్ వీడియో పై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోరకంగా రియాక్ట్ అవుతున్నారు. "అందంగా ఉన్నారు, ఇలాంటి ఆకర్షణీయమైన వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండండి" అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే, మరో నెటిజన్ "కంప్లీట్ ఐ ట్రీట్.. నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాము" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాటను గాయకుడు అర్మాన్ మాలిక్ పాడారు. ఈ చిత్రం 2015లో విడుదలైంది. ఈ బోల్డ్ మూవీలో కరణ్ సింగ్ గ్రోవర్, శర్మన్ జోషి, జరీన్ ఖాన్, డైసీ షా తదితరులు నటించారు.

Read Also : Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trisha Kar (@trishakarmadhuofficial)


ఎంఎంఎస్ వీడియో కాంట్రవర్సీ ఏంటంటే...

త్రిష కర్ మధుకు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఇంటర్నెట్‌లో లీకై సంచలనం సృష్టించింది. అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి షాక్ ఇచ్చింది ఆ వీడియో. ఆ వీడియో వల్ల త్రిష అభిమానులు ఇలాంటి చెండాలమైన పనులు ఎలా చేస్తారు అంటూ ఓ రేంజ్ లో ఆమెపై మండిపడ్డారు. కానీ కొంతమంది మాత్రం ఆమెకు సపోర్ట్ చేశారు. ఈ సంఘటన 2021లో చోటు చేసుకుంది. అయినప్పటికీ త్రిషకు ఇప్పుడు భారీ సంఖ్యలో ఫాలోయింగ్ ఉంది. ఆమె తాజా వీడియోకు రిలీజ్ చేసిన గంటల వ్యవధిలోనే 18కె కంటే ఎక్కువ లైకులు రావడమే అందుకు నిదర్శనం. 

Also Read: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- మద్దతు ఇచ్చిన టీడీపీ- వ్యతిరేకించిన కాంగ్రెస్
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Rohit Sharma Retirement: టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
టెస్టుల నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్‌? డగౌట్ ముందు గ్లౌస్‌లతో సంకేతాలు!
Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Elon Musk: ఇక  టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Embed widget