అన్వేషించండి

Kriti Sanon: హీరోయిన్ కృతి సనన్ బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలుసా? వేల కోట్లకు వారసుడు, అతని బ్యాక్ గ్రౌండ్ ఇదే

Kriti Sanon Boyfriend: గత కొంతకాలంగా కృతి సనన్, కబీర్ బహియా రిలేషన్షిప్ లో ఉన్నారంటూ రూమర్లు విన్పిస్తున్నాయి. మరి కబీర్ ఆస్తులు, ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

హీరోయిన్ కృతి సనన్ ఇటీవల కాలంలో తన ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ తోనే ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ బ్యూటీ కబీర్ బహియతో ప్రేమలో ఉన్నట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. రీసెంట్ గా ఈ జంట ముంబైలోని ఓ రెస్టారెంట్లో నుంచి అర్ధరాత్రి బయటకు వెళ్తుండగా ఫోటోగ్రాఫర్లు వాళ్ళను చుట్టుముట్టారు. అయితే ఆ టైంలో కబీర్ సిగ్గుపడుతూ కెమెరాకు ముఖాన్ని చాటేయడం, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం జరిగింది. దీంతో ఈ కబీర్ బహియా ఎవరు అనే విషయాన్ని ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్లు. 

కబీర్ బహియా ఎవరు ? 
కబీర్ బహియా 2020లో స్థాపించిన వరల్డ్ వైడ్ ఏవియేషన్ అండ్ టూరిజం లిమిటెడ్ అనే ఎయిర్ లైన్ సంస్థ ఫౌండర్,  మేనేజింగ్ డైరెక్టర్. రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన బహియా తండ్రి పేరు కుల్జిందర్ బహియ. యూకేకి చెందిన ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సౌతాల్  ట్రావెల్ కు ఆయన ఓనర్. ఇక బహియా కుటుంబం ఆస్తుల విలువ సుమారు రూ. 4000 కోట్లుగా ఉంటుందని ఒక అంచనా. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే... క్రికెట్ ప్రపంచంలో ఎమ్మెస్ ధోని, హార్దిక్ పాండ్యా వంటి సెలబ్రిటీలతో మంచి రిలేషన్ ఉంది. అంతే కాకుండా ఆయనకు ఎంఎస్ ధోని భార్య సాక్షి రిలేటివ్ అవుతాడని ప్రచారం జరుగుతుంది. 

Also Read: నన్నొక క్రిమినల్‌లా ట్రీట్ చేశారు... సమంతతో విడాకులపై నాగ చైతన్య ఎమోషనల్ కామెంట్స్

కాగా గత కొంతకాలంగా కృతి - కబీర్ రిలేషన్షిప్ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే వాళ్ళు అప్పుడప్పుడు బయటకు వెళ్తూ కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకోవడం ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోసాయి. ఇద్దరూ తమ రిలేషన్ ను ఇప్పటిదాకా కన్ఫామ్ చేయకపోయినా, గ్రీస్ లో ఎంఎస్ ధోని, ఆయన భార్యతో కలిసి ఈ జంట క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం వార్తల్లో నిలిచింది. 

ధనుష్ కు జోడీగా... 
ఇక కృతి ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే... ఆమె చివరిసారిగా 'తేరి బాటోన్ మే ఉల్టాజియా' అనే సినిమాలో షాహిద్ కపూర్ తో కలిసి కనిపించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, నెక్స్ట్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందబోతున్న 'తేరే ఇష్క్ మే' సినిమాలో ధనుష్ తో కలిసి నటించబోతోంది. ఇక తెలుగులో ఈ బ్యూటీ 'వన్ నేనొక్కడినే' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అలాగే 'ఆది పురుష్' మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దురదృష్టవశాత్తు ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు తెలుగు సినిమాలు కూడా నిరాశ పరచడంతో మళ్లీ ఆమె తెలుగు సినిమాల వైపు చూడలేదు. కానీ హిందీలో మాత్రం వరుస హిట్స్ తో దూసుకెళ్తోంది. 

Also Readఇండియాలో కాస్ట్లీయస్ట్ విలన్... రెమ్యూనరేషన్‌లో 'కల్కి 2898 ఏడీ' కమల్, 'యానిమల్‌' బాబీని బీట్ చేసిన హీరోయిన్

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget