అన్వేషించండి

Washi Yo Washi Lyrics Meaning: పవన్ పాడిన జపనీస్ హైకూ అర్థం ఏమిటో తెలుసుకోండి... 'వాషి యో వాషి' లిరిక్స్ మీనింగ్ తెలుసా?

Pawan Kalyan's OG Haiku Meaning: 'ఓజీ' కోసం 'వాషి యో వాశి' అంటూ సాగే జపనీస్ హైకూను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడారు. ఆ జపనీస్ పదాలకు, ఆ హైకూకు మీనింగ్ ఏమిటో తెలుసుకోండి.

తెలుగు ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా మెగా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' (OG Movie Updates) ఫీవర్ పట్టుకుంది. ఈ గురువారం (సెప్టెంబర్ 25న) ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల అవుతోంది. ఒక్క రోజు ముందుగా... బుధవారం (సెప్టెంబర్ 24వ తేదీ) రాత్రి తెలంగాణతో పాటు అమెరికా వంటి కొన్ని ఏరియాల్లో పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఆల్రెడీ హైప్ ఎక్కువ ఉందంటే... ట్రైలర్ విడుదలకు ముందు పవన్ కళ్యాణ్ పాడిన 'హైకూ' విడుదల చేసి ఆ హైప్ మరింత పెంచారు. ఇంతకీ, ఆ హైకూ మీనింగ్ ఏమిటో తెలుసా?

పవన్ పాడిన హైకూ మీనింగ్ ఇదే!
పవన్ కళ్యాణ్ 'ఓమీ... మై డియర్ ఓమీ... ఎగిరెగిరి పడుతున్నావ్! నీలాంటి వాడిని నెలకు ఎలా దించాలో నాకు బాగా తెలుసు' అంటూ 'వాషి ఓ వాషి...' హైకూను స్టార్ట్ చేశారు. 'చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకూ చెబుతా విను' అంటూ ఆ తర్వాత జపనీస్ భాషలో హైకూ చెప్పారు. ఈ పదాలు అందరికీ అర్థం అయ్యాయి. ఆ తర్వాత ఆయన చెప్పిన జపనీస్ పదాల అర్థం ఏమిటో తెలుసుకోండి.

Washi o Washi
గ్రద్దా ఓ గ్రద్దా...
Yasei no washi o korosu ni wa 
నువ్వో అడవి గ్రద్దను చంపాలనుకో…
Mazu tsubasa o kiri otosu hitsu yoo ga aru 
నువ్వు ముందు దాని రెక్కలు తెగ్గొట్టాలి...
Jimen ni ochitara..me o eguri dasu 
అప్పుడది నేల మీద పడ్డాక దాని కళ్లు పీకేయాలి...
Me ga mienaku nari, doko ni ikeba ii no ka wakara naku suru 
ఒక్కసారి అది గుడ్డిదైతే...ఎటు పోవాల్నో దానికి దిక్కే తోచదు...
Sokode ashi o kitte ugokenaku suru 
అప్పుడు దాని కాళ్లు నరికితే ఇక ఎప్పటికీ కదల్లేదు...
Soshite, yasei no shinzou o eguri dasu noda 
అప్పుడు దాన్ని పట్టుకుని ఆ రాకాసి గుండెను బయటకు లాగాలి!
WASHI YO WASHI 
గ్రద్ద ఓ గ్రద్దా!

Also Readదక్ష రివ్యూ: సన్నాఫ్ ఇండియా దర్శకుడి కథతో... మోహన్ బాబు - లక్ష్మీ మంచు సినిమా... మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

ఓమీ డియర్ ఓమీ అంటూ హైకూను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు కాబట్టి ఈ వార్నింగ్ విలన్ రోల్ ఓమీ (ఇమ్రాన్ హష్మీ)కి ఇచ్చారని అనుకోవాలి. ఓమీని ఓజీ గ్రద్దతో పోల్చారు. ఈ హైకూలో సినిమా కథాంశం ఉందని యూనిట్ సన్నిహిత వర్గాల సమాచారం.

'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన కన్మణి పాత్రలో ప్రియాంకా అరుల్ మోహన్ నటించారు. విలన్ రోల్ చేశారు ఇమ్రాన్ హష్మీ. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా... డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూస్ చేశారు.

Also Read: భార్యకు దూరంగా శర్వానంద్... విడాకులు దిశగా అడుగులు - ఏది నిజం? ఏది పుకారు?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Mohan lal : మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..

వీడియోలు

Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్‌ ముందు అభిషేక్ విధ్వంసం
The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Mohan lal : మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
మోహన్ లాల్ మాతృమూర్తి కన్నుమూత - ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి
Priyanka Gandhi Son Marriage: లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
లవ్ మ్యారేజ్ చేసుకోనున్న ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు.. వధువు ఎవరంటే..
Mysore: ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
ఇలా వచ్చారు..అలా పది కోట్ల బంగారం దోచుకెళ్లారు - మైసూరులో సినిమాటిక్ రాబరీ ! వైరల్ వీడియో
New Year South OTT Releases: 'ఎకో' నుంచి 'మోగ్లీ' వరకూ... ఈ వారం ఓటీటీలో సౌత్ సినిమాల సందడి - ఎందులో ఏవి స్ట్రీమింగ్‌ అవుతాయంటే?
'ఎకో' నుంచి 'మోగ్లీ' వరకూ... ఈ వారం ఓటీటీలో సౌత్ సినిమాల సందడి - ఎందులో ఏవి స్ట్రీమింగ్‌ అవుతాయంటే?
Beauty Movie OTT : 3 నెలల తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ నిర్మించిన 'బ్యూటీ'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
3 నెలల తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ నిర్మించిన 'బ్యూటీ'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Hottest Place on Earth : భూమిపై అత్యంత ప్రమాదకరమైన వేడి ప్రాంతం ఇదే.. 49 డిగ్రీల వేడితో పాటు విష వాయువులు కూడా
భూమిపై అత్యంత వేడి ప్రదేశం ఇదే.. అక్కడ చలి ఎప్పుడూ ఉండదట, విషపూరితమైనది కూడా
Embed widget