OTT Releases : ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలివే.. వినాయక చవితి సందడే లేదుగా
This Week OTT Releases : ఆగస్టు చివరి వారం.. వినాయకచవితి సమయంలో ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్లు విడుదల కానున్నాయో చూసేద్దాం.

OTT Releases in August Last Week : ఓటీటీ చూసే ఇంట్రెస్ట్ ఉండేవారికి ఏ వారం ఏ సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. మీరు కూడా అలాంటి ఓటీటీ సినిమాలు, సిరీస్ల కోసం చూసేవారు అయితే ఇది మీకోసమే. ఆగస్టు చివరి వారంలో ఓటీటీలోకి ఏ సినిమాలు వస్తున్నాయి? అవి వేటిలో అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం.
ఆగస్టు 25 (సోమవారం)
సోమవారం ఒక్క తెలుగు సినిమా విడుదలకు లేదు. మరి ఏయే సినిమాలు విడుదల కానున్నాయంటే..
Malditos (ఫ్రెంచ్) - జియో హాట్స్టార్
King And Conqueror (ఇంగ్లీష్) - జియో హాట్స్టార్
Kpop Demon Hunters Sing Along (ఇంగ్లీష్) - నెట్ఫ్లిక్స్
Upload సిరీస్ : ఫైనల్ సీజన్ (ఇంగ్లీష్) - అమెజాన్ ప్రైమ్
The Friend (ఇంగ్లీష్) - Paramount+లో అందుబాటులో ఉన్నాయి.
ఆగస్టు 26 (మంగళవారం)
మంగళవారం కూడా ఒక్క తెలుగు సినిమా విడుదలకు లేదు.
Pati (Polish) సిరీస్ - JioHotstar
Abigail (ఇంగ్లీష్) - నెట్ఫ్లిక్స్
The Home (ఇంగ్లీష్) - అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
With Love Meghan Season 2 (ఇంగ్లీష్) - నెట్ఫ్లిక్స్
I Know What You Did Last Summer (ఇంగ్లీష్) - అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
It’s Never Over, Jeff Buckley (ఇంగ్లీష్) - అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
She Rides Shotgun (ఇంగ్లీష్) - అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
Stans (ఇంగ్లీష్) - Paramount
Together (ఇంగ్లీష్) - అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది
ఆగస్టు 𝟐𝟕 (బుధవారం - వినాయక చవితి)
ఈ వారం కూడా తెలుగు సినిమాలు లేవు కానీ.. రెండు తమిళ సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి.
Gevi (తమిళ్) - సన్ నెక్స్ట్
Maayakoothu (తమిళ్) - సన్ నెక్స్ట్
Thunderbolts : The New Avengers (ఇంగ్లీష్ + ఇంత భాషల్లో) - జియో హాట్స్టార్
The Terminal List: Dark Wolf (ఇంగ్లీష్ సిరీస్) - అమెజాన్ ప్రైమ్ వీడియో
ఆగస్టు 𝟐𝟖 (గురువారం)
భాగ్ సాలే (తెలుగు) - ఈటీవీ విన్
వాసంతి (మలయాళం) - ManoramaMax
Day Of Reckoning (ఇంగ్లీష్) - జియో హాట్స్టార్
My Dead Friend Zoe (ఇంగ్లీష్) - జియో హాట్స్టార్
The Thursday Murder Club (ఇంగ్లీష్) - నెట్ఫ్లిక్స్
Rumah Untuk Alie (ఇండోనేషియన్) - నెట్ఫ్లిక్స్
Love Untangled (కొరియన్) - నెట్ఫ్లిక్స్
Two Graves (స్పానిష్ సిరీస్) - నెట్ఫ్లిక్స్
ఆగస్టు 29 (శుక్రవారం)
Four And Half Gang (మలయాళం + ఇతర భాషల్లో) - సోని లివ్
Kadha Paranja Kadha (మలయాళం) - ManoramaMax
Shodha (కన్నడ) - Zee5
Karate Kid : Legends (ఇంగ్లీష్) - నెట్ఫ్లిక్స్
Atomic : One Hell of a ride (ఇంగ్లీష్) - జియో హాట్స్టార్
Hellofa Summer (ఇంగ్లీష్) - Hulu
My Mothers Wedding (ఇంగ్లీష్) - అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
RedSonja (ఇంగ్లీష్) - అమెజాన్ ప్రైమ్ (ఎక్స్ట్రా మనీ చెల్లించాల్సి ఉంది)
Vice is Broke (ఇంగ్లీష్) - MUBI
ఆగస్టు 𝟑𝟎 (శనివారం)
How I Left The Opus Dei (స్పానిష్ డాక్యూమెంటరీ) - జియో హాట్స్టార్






















