అన్వేషించండి

JGM Movie Shoot Starts: పూజా హెగ్డేతో ముంబైలో 'జన గణ మణ' షూటింగ్ షురూ

'జన గణ మణ' షూటింగ్ మొదలైంది. ముంబైలో పూజా హెగ్డేకు సినిమా టీమ్ వెల్కమ్ చెప్పింది.

Jana Gana Mana Movie Latest Update: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా 'జన గణ మణ'. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయిక. ఈ రోజు ముంబైలో షూటింగ్ మొదలైంది (JGM Movie Shoot Begins). సెట్స్‌లో పూజా హెగ్డే జాయిన్ అయ్యింది. ఆమెకు సినిమా యూనిట్ వెల్కమ్ చెప్పింది.

ముంబైలో ఓ వారం పాటు 'జన గణ మణ' (Jana Gana Mana - JGM Movie) షెడ్యూల్ ప్లాన్ చేశారట. ఆ తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్ చేయనున్నారు. ముంబైలో విజయ్ దేవరకొండ, పూజా హెగ్డేపై సన్నివేశాలు తెరకెక్కించడానికి పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు. అయితే, ఈ రోజు విడుదల చేసిన వీడియోలో విజయ్ దేవరకొండ ఎక్కడా కనిపించలేదు.

Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?

'జన గణ మణ'ను శ్రీకర స్టూడియోస్, పూరి కనెక్ట్స పతాకాలపై ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నారు. ఆగస్టు 3న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కంటే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ 'లైగర్' చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది.

Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by Puri Connects (@puriconnects)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan On Arjun:  అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులుమాజీ ప్రధానికేనా.. నా తండ్రికి ఇవ్వరా? కాంగ్రెస్ తీరుపై ప్రణబ్ కుమార్తె ఆగ్రహంNasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan On Arjun:  అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
అల్లు అర్జున్ అరెస్టుపై పవన్‌కు సూటి ప్రశ్న - డిప్యూటీ సీఎం స్పందన ఇదే !
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ
Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని
Look Back 2024: భామలు... కొత్త భామలు... టాలీవుడ్‌లో 2024లో స్పార్క్ చూపించిన నలుగురు బ్యూటీలు
భామలు... కొత్త భామలు... టాలీవుడ్‌లో 2024లో స్పార్క్ చూపించిన నలుగురు బ్యూటీలు
Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Embed widget