అన్వేషించండి

Unstoppable With NBK Suriya Episode : అన్​స్టాపబుల్ షోలో కంగువ టీమ్.. కార్తీతో కలిసి సూర్యని టీజ్ చేసిన బాలయ్య, ప్రోమో నెక్స్ట్ లెవెల్ ఉందిగా

Suriya with NBK : హీరో సూర్య బాలయ్య బాబు షోకి వచ్చారు. కంగువ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా.. అన్​స్టాపబుల్​ షోకి వెళ్లారు చిత్రబృందం. దానికి సంబంధించిన ప్రోమో ఎలా ఉందంటే.. 

Unstoppable With NBK S4 Suriya Episode Promo : సూర్య నటించిన కంగువ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సమయంలో మూవీ టీమ్ ప్రమోషన్స్​ చేసేందుకు వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీనిలో భాగంగానే అన్​స్టాపబుల్​ సీజన్ 4కి వెళ్లింది కంగువ టీమ్. హీరో సూర్య, విలన్ పాత్ర పోషించిన బాబీడియోల్, దర్శకుడు శివ కలిసి.. బాలయ్యతో సందడి చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను ఆహా తాజాగా విడుదల చేసింది. ఇంతకీ ప్రోమో ఎలా సాగిందంటే.. 

కేక పుట్టిస్తోన్న బాలయ్య ఇంట్రో.. 

నేను సింహమైతే.. అతను సింగం. నేను లెజెండ్ అయితే అతను గజిని. నేను అఖండ అయితే అతను రోలెక్స్ అంటూ బాలయ్య బాబు.. సూర్య గురించి ఇచ్చిన ఇంట్రో అదిరిపోయింది. హృదయం ఎక్కడుంది సాంగ్ బాలయ్య పాడుతూ.. సూర్యని టీజ్​ చేస్తూ ఉండగా.. సూర్య వేసిన డ్యాన్స్​కు ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. ప్రోమో అంతా ఫన్ రైడ్​తో ముందుకు సాగింది. అయితే దీనిలో ఎమోషనల్ పార్ట్​ కూడా ఉంది. 

సూర్య మొదటి క్రష్ ఎవరు?

బాలయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం రాయాలంటూ సూర్యకి టెస్ట్ పెట్టారు. నీ పేరును కార్తీ తన ఫోన్​లో ఏమని సేవ్ చేసుకున్నారని బాలయ్య అడగ్గా.. అయ్యో మొదటి క్వశ్చనే బౌండరీలు దాటేసిందంటూ ఫన్ చేశారు. కార్తీకి, సూర్యకి మధ్య జరిగిన రీసెంట్ గొడవ గురించి ప్రశ్నించారు బాలయ్య. అలాగే సూర్య మొదటి క్రష్ ఏ ఏజ్​లో అని అడిగారు. దీంతో సూర్య సిగ్గు పడుతూ.. ఆన్సర్స్ రాసేశారు. 

నువ్వు కత్తిరా.. కార్తీవి కాదు..

షోకి కార్తీ రాకపోయినా.. ఫోన్​ కాల్​లో మాట్లాడించారు బాలయ్య. సూర్య రాసిన సమాధానాలు ఏవి కరెక్ట్​.. ఏవి కాదంటూ.. కార్తీని అడిగి తెలుసుకున్నారు. కార్తీతో కలిసి సూర్యను ఆటపట్టించిన బాలయ్య.. మీ అన్న మా దగ్గర ఆన్సర్స్ తప్పు ఇస్తున్నారంటూ టీజ్ చేశారు. దానికి బదులుగా.. చిన్నప్పటి నుంచి.. సూర్య అంతేసార్. నిజాలు చెప్పడంటూ వత్తాసు పలికాడు కార్తీ. సూర్యకి మాత్రం ఓ హీరోయిన్ అంటే చాలా ఇష్టం సార్. అంటూ కార్తీ సీక్రెట్ రివిల్ చేసేశాడు. దీనికి సూర్యను.. కార్తీ.. నువ్వు కార్తీ కాదురా.. కత్తి అంటూ సూర్య ఫన్ చేశారు.

ప్రేమంతా తనకే.. 

మీ సీక్రెట్స్ ఎవరితో ఎక్కువగా షేర్ చేసుకుంటారనే ప్రశ్నకు.. సూర్య తెలివిగా సమాధానం చెప్పారు. తర్వాత జ్యోతిక లేని నా జీవితాన్ని ఊహించుకోలేనంటూ.. సూర్య మరోసారి భార్యపై ప్రేమను  వ్యక్తం చేశారు. జ్యోతిక ఐలవ్​యూ అంటూ ఎమోషనల్​గా చెప్పారు. సూర్య తండ్రి గురించి, అతను చేస్తోన్న సేవా కార్యక్రమాల గురించి బాలయ్య ప్రస్తావించగా.. సూర్య ఎమోషనల్ అయ్యారు. 

బాబీడియోల్ ఎంట్రీ.. 

కంగువలో విలన్ పాత్ర పోషించిన బాబీడియోల్ కూడా అన్​స్టాపబుల్ షోకి వచ్చారు. డైరక్టర్ శివతో కలిసి వచ్చి.. బాలయ్యతో.. మావా ఏక్ పెగ్​ లా సాంగ్​కి.. యానిమల్ మూవీలోని బాబీడియోల్ సిగ్నేచర్ స్టెప్ వేశారు. ఆ స్టెప్ వేయడానికి ఎన్ని గ్లాస్​లు పగలగొట్టావంటూ.. బాలయ్య అడిగారు. సూర్య చాలా స్వీట్ అంటూ శివ చెప్పగా.. నా అంతా స్వీటా అంటూ బాలయ్య కౌంటర్ ఇచ్చారు. దీంతో శివ.. మీ అంత స్వీట్ ప్రపంచంలో ఎవరూ ఉండరు సార్ అంటూ రిప్లై ఇచ్చారు. జై బాలయ్య అంటూ సూర్య అనేసరికి అందరూ నవ్వేశారు. 

ఫుల్ ఎంటర్​టైనింగ్​గా అనిపిస్తున్న ఈ ప్రోమో.. సూర్య అభిమానులను, బాలయ్య ఆడియన్స్​ను బాగా ఆకట్టుకుంది. పూర్తి ఎపిసోడ్ చూడాలంటే.. నవంబర్ 8వరకు ఆగాల్సిందే. ఆహాలో ఈ శుక్రవారం సూర్య ఎపిసోడ్ స్ట్రీమ్ కానుంది. కంగువ సినిమా నవంబర్ 14వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. 

Also Read : నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Bigg Boss Telugu Latest Promo : బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
Embed widget