Telugu TV Movies Today: చిరు ‘అల్లుడా మజాకా’, రామ్ చరణ్ ‘రంగస్థలం’ to ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’, ‘కంత్రీ’ వరకు - ఈ సోమవారం (డిసెంబర్ 30) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే
Monday TV Movies List: థియేటర్లలో ఎన్ని సినిమాలున్నా.. ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలను మాత్రం ప్రేక్షకలోకం వదులుకోదు. ఈ సోమవారం టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే..
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘డియర్ కామ్రేడ్’ (విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడా మజాకా’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘నువ్వే నువ్వే’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘నేను ప్రేమిస్తున్నాను’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘సంతోషం’
రాత్రి 11 గంటలకు- ‘ఏబీసీడీ’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘జాక్‌పాట్’
ఉదయం 9 గంటలకు- ‘ఉయ్యాల జంపాల’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘రంగస్థలం’ (గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సమంత, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘జనతా గ్యారేజ్’ (మోహన్ లాల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో కొరటాల శివ చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘ప్రసన్న వదనం’ (సుహాస్ నటించిన లేటెస్ట్ హిట్ చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘మంగళవారం’
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ఓమ్’
ఉదయం 8 గంటలకు- ‘భజరంగీ 2’
ఉదయం 11 గంటలకు- ‘తెనాలి రామకృష్ణ BA BL’
మధ్యాహ్నం 1.30 గంటలకు- ‘24’
సాయంత్రం 5 గంటలకు- ‘చాణిక్య’
రాత్రి 8 గంటలకు- ‘ఎంత మంచివాడవురా’
రాత్రి 11 గంటలకు- ‘21’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘తెనాలి’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘పెళ్లైన కొత్తలో’
ఉదయం 10 గంటలకు- ‘దేవుడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’
సాయంత్రం 4 గంటలకు- ‘మేజర్’
సాయంత్రం 7 గంటలకు- ‘భద్రాచలం’
రాత్రి 10 గంటలకు- ‘చిత్రలహరి’ (సాయి దుర్గ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేతా పేతురాజ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అల్లుడుగారు’
రాత్రి 10 గంటలకు- ‘ఉగాది’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘అంకురం’
ఉదయం 10 గంటలకు- ‘ఆనంద నిలయం’
మధ్యాహ్నం 1 గంటకు- ‘ఖైదీ నెంబర్ 786’ (చిరంజీవి, భానుప్రియ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్)
సాయంత్రం 4 గంటలకు- ‘అప్పుల అప్పారావు’ (నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ నటించిన హిలేరియస్ ఎంటర్‌టైనర్)
సాయంత్రం 7 గంటలకు- ‘పరమానందయ్య శిష్యుల కథ’
రాత్రి 10 గంటలకు- ‘సాంబయ్య’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘టక్కరి’
ఉదయం 9 గంటలకు- ‘చందమామ’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘పిల్ల జమీందార్’ (న్యాచురల్ స్టార్ నాని, అశోక్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘నువ్వు లేక నేను లేను’
సాయంత్రం 6 గంటలకు- ‘కంత్రీ’
రాత్రి 9 గంటలకు- ‘యమపాశం’
Also Read: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?